Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Suriya, Prabhas: ప్రభాస్ గొప్పతనాన్ని వివరించిన సూర్య!

Suriya, Prabhas: ప్రభాస్ గొప్పతనాన్ని వివరించిన సూర్య!

  • November 29, 2022 / 11:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya, Prabhas: ప్రభాస్ గొప్పతనాన్ని వివరించిన సూర్య!

సూర్య తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇతను అన్ని రకాల పాత్రలు, అని రకాల సినిమాలు చేస్తుంటాడు. తెలుగులో సూర్యకి మంచి మార్కెట్ ఉంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాత్రకి తగ్గట్టు కొత్త గెటప్ లో మారిపోతాడు సూర్య. ఎలాంటి పాత్ర అయినా సరే తన యాక్టింగ్ తో జీవం పోస్తుంటాడు. ‘ ఆకాశం నీ హద్దురా’ ‘జై భీమ్’ ‘విక్రమ్'(రోలెక్స్ పాత్ర) వంటి సినిమాలతో తన రేంజ్ ను మరింతగా పెంచుకున్నాడు.

నిజజీవితంలో కూడా సూర్య చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాడు. అంతేకాదు చాలా సింపుల్ గా ఉంటాడు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. అందుకే అతను తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా.. తాజాగా అతను ప్రభాస్ గురించి ఎవ్వరికీ తెలియని ఓ విషయాన్ని తెలిపి అందరినీ షాక్ కు గురిచేశాడు. ప్రభాస్ తోటి నటీనటులను ఎలా గౌరవిస్తాడో, ఎంత అభిమానిస్తాడో తెలిపాడు సూర్య. ఇటీవల సూర్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

“ఒకసారి నేను, ప్రభాస్.. హైదరాబాద్ లో ఒకే చోట షూటింగ్ చేశాం. అప్పుడు కలిసినప్పుడు.. డిన్నర్ కు కలిసి వెళ్దాం అన్నాడు. నా కోసం వెయిట్ చేస్తానని చెప్పాడు. అయితే ఆ రోజు నా సినిమా షూటింగ్ ఆలస్యమైంది. అది పూర్తి చేసుకుని వచ్చేసరికి రాత్రి 11:30 అయిపోయింది. దీంతో ప్రభాస్ ని ఇబ్బంది ఎందుకు.. ఏదైనా హోటల్, ప్రొడక్షన్ మెస్ లో తినేద్దాం అని మనసులో అనుకున్నాను.

తర్వాత ప్రభాస్ కు సారీ చెబుదాం అనుకున్నాను. కానీ నేను షూటింగ్ ఫినిష్ చేసి కారిడార్ లో నడుస్తున్నప్పుడు..ఎవరో పిలిచినట్టు అనిపించింది. తీరా చూస్తే అది ప్రభాస్. ‘సర్ నేను రెడీ.మీరు స్నానం చేసి వస్తే భోజనం చేద్దాం’ అన్నాడు. నేను షాకయ్యాను. రాత్రి అంత లేట్ అయినా నాకోసం వెయిట్ చేశారు. తన ఇంటి నుండి బిర్యానీ తెప్పించారు ప్రభాస్. వాళ్ళ అమ్మ గారు చేసిన బిర్యానీ చాలా బాగుంది” అంటూ సూర్య చెప్పుకొచ్చాడు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #Prabhas
  • #Rebel Star Prabhas
  • #Suriya

Also Read

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

related news

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

48 mins ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

15 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

17 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

24 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

20 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version