Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Vijay Antony: బిచ్చగాడు 3 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా… క్లారిటీ ఇచ్చిన హీరో!

Vijay Antony: బిచ్చగాడు 3 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా… క్లారిటీ ఇచ్చిన హీరో!

  • May 23, 2023 / 02:13 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Antony: బిచ్చగాడు 3 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా… క్లారిటీ ఇచ్చిన హీరో!

విజయ్ ఆంటోని హీరోగా 2016వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బిచ్చగాడు ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విజయ్ ఆంటోని అనంతరం బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.తమిళ డబ్బింగ్ మూవీ ని తెలుగులో విడుదల చేసి ఇక్కడ కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకున్నారు.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఇన్నాళ్లకు ఈ సినిమా సీక్వెల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం బిచ్చగాడు 2 కూడా తెలుగులో ఎంతో అద్భుతమైన కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది అంటే ఈ సినిమాకు ఏ క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా తెలుగు తమిళ భాషలలో ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకొని మంచి కలెక్షన్స్ రాబట్టడమే కాకుండా బిచ్చగాడు 3 కూడా వస్తే బాగుండు అన్న ఆలోచనల లోకి ప్రేక్షకులను తోసివేసింది. ఈ క్రమంలోనే హీరో విజయ్ ఆంటోనీ సైతం బిచ్చగాడు 3 గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నందుకు ముందుగా ఈయన సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా బిచ్చగాడు 3 కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ సినిమా 2025 వ సంవత్సరం నుంచి షూటింగ్ పనులు మొదలు పెట్టుకోబోతున్నామని ఈ సినిమాకు తానే (Vijay Antony) స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నానని విజయ్ ఆంటోనీ తెలియజేశారు. అయితే ఈ సినిమా ఈసారి ఏ సెంటిమెంటుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయంపై కూడా చర్చలు మొదలయ్యాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bichagadu 2
  • #Fatima Vijay Antony
  • #Hareesh Peradi
  • #John Vijay
  • #Kavya Thapar

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

Vanda Devullu Review in Telugu: వంద దేవుళ్లు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

21 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

2 days ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

3 days ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

5 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

6 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

18 hours ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

19 hours ago
Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version