Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vikram, Rajamouli: రాజమౌళితో సినిమా అంటూ విక్రమ్ కామెంట్స్ వైరల్!

Vikram, Rajamouli: రాజమౌళితో సినిమా అంటూ విక్రమ్ కామెంట్స్ వైరల్!

  • November 2, 2023 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vikram, Rajamouli: రాజమౌళితో సినిమా అంటూ విక్రమ్ కామెంట్స్ వైరల్!

చియాన్ విక్రమ్.. అద్భుతమైన నటుడు. తెలుగులో ఆయన ఎన్నో సినిమాల్లో నటించినా ఈ విషయాన్ని మన ఫిలిం మేకర్స్ కనిపెట్టలేకపోయారు. కానీ తమిళంలో బాలా, శంకర్ లాంటి డైరెక్టర్లు అతనితోనే సంపూర్ణ నటుడిని బయటకి తీశారు. కమల్ హాసన్ తర్వాత.. ఆయన చేసినన్ని ప్రయోగాత్మక చిత్రాలు చేసింది విక్రమ్ మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా.. తన మార్క్ నటనతోనే విక్రమ్ సినిమా రేంజ్ పెరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం.

ఇదిలా ఉండగా.. విక్రమ్ హీరోగా తెరకెక్కిన మరో వినూత్నమైన చిత్రం ‘తంగలాన్’. ఇదొక పాన్ ఇండియా సినిమా. తాజాగా టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ చూశాక ‘మాటల్లేవ్..’ అనే డైలాగ్ చెప్పడం కరెక్టేమో అనిపిస్తుంది. అంతలా విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. ‘ఓ పాము కాటేస్తున్నా సరే హీరో దానిని పట్టించుకోకుండా.. ఆ పాముని రెండు ముక్కలుగా చేసి పారేసే’ విజువల్ అయితే అంత ఈజీగా మైండ్లో నుండి పోదు.

ఇదిలా ఉండగా.. (Vikram) విక్రమ్ ‘తంగలాన్’ సినిమా టీజర్ లాంచ్ కోసం హైదరాబాద్ వచ్చారు. అలాగే మీడియాతో ఆయన ముచ్చటించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ‘టాలీవుడ్ లో మళ్ళీ స్ట్రైట్ మూవీ ఎప్పుడు చేస్తారు.. ఏ దర్శకుడితో చేస్తారు?’ అనే ప్రశ్న అతనికి ఎదురైంది. ఈ క్రమంలో ‘విక్రమ్.. రాజమౌళి మూవీతో మొదలు పెడతా?’ అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. అయితే ఈ జవాబు వెనకాల చాలా కథే ఉంది అనే డిస్కషన్లు ఇప్పుడు ఫిలింనగర్లో ఊపందుకున్నాయి.

అవేంటి అంటే.. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందనున్న మూవీలో ఓ సీనియర్ అవసరం అనే టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది. మొదట్లో నాగార్జున ఈ పాత్ర చేస్తారేమో అనుకున్నారు.. ఇప్పుడు విక్రమ్ ఇలాంటి జవాబు ఇవ్వడంతో .. ఇతనే ఆ సినిమాలో భాగమయ్యే అవకాశం ఉందేమో అని అభిప్రాయపడుతున్నారు. మరో పక్క సురేందర్ రెడ్డితో విక్రమ్ ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్ కూడా నడుస్తుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajamouli
  • #Vikram

Also Read

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Bhairavam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘భైరవం’… ..!

related news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Mahesh Babu: బాలీవుడ్ దర్శకుడితో మహేష్ బాబు భేటీ.. మేటర్ ఏంటి?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

trending news

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

24 mins ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

4 hours ago
Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

4 hours ago
Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

5 hours ago
Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

5 hours ago

latest news

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

3 hours ago
Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

Deepika Padukone : దీపికా పదుకొనే చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

4 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

7 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version