Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Yash, Liger: లైగర్ కథ విని యశ్ అలాంటి కామెంట్లు చేశారా?

Yash, Liger: లైగర్ కథ విని యశ్ అలాంటి కామెంట్లు చేశారా?

  • October 28, 2022 / 06:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Liger: లైగర్ కథ విని యశ్ అలాంటి కామెంట్లు చేశారా?

2022 సంవత్సరంలోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో లైగర్ మూవీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒక విధంగా పూరీ జగన్నాథ్ జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు. భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు నష్టాలే మిగిలాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో పూరీ జగన్నాథ్ కు వచ్చిన క్రేజ్ ఈ సినిమాతో పోయింది. ఫస్ట్ వీకెండ్ వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న లైగర్ మూవీ వీకెండ్ తర్వాత కలెక్షన్ల విషయంలో డౌన్ అయింది.

అయితే ఈ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోలలో యశ్ కూడా ఒకరని సమాచారం. పూరీ జగన్నాథ్ ఈ సినిమా కథను యశ్ కు వినిపించగా ఈ కథ విని యశ్ ఇంప్రెస్ కాలేదని బోగట్టా. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండను సంప్రదించడం జరిగింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడం గమనార్హం. విజయ్ దేవరకొండను కూడా ఈ సినిమాలో నటించవద్దని యశ్ సూచించారని తెలుస్తోంది.

లైగర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకోవడంతో పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన మూవీ కొంత భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుని ఆగిపోయింది. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన జనగణమన సినిమా మళ్లీ మధ్యలోనే ఆగిపోవడంతో అందరూ షాకయ్యారు. పూరీ జగన్నాథ్ తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ముంబైలో ఒక మూవీ కథను సిద్ధం చేస్తున్నారని బోగట్టా. ఈ కథలో నటించే హీరో ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. పూరీ జగన్నాథ్ తర్వాత సినిమాకు స్టార్ హీరోలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సులువు కాదు. మెగాస్టార్ చిరంజీవి పూరీ జగన్నాథ్ కు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. లైగర్ సినిమా ఫ్లాప్ తో పూరీ జగన్నాథ్ కు ఊహించని స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri Jagannadh
  • #Yash

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Yash Mother: నా కొడుకేం ఉగ్రవాది కాదు.. యశ్‌ తల్లి కామెంట్స్‌.. శాండిల్‌ వుడ్‌ సపోర్టు కూడా

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

11 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

2 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

3 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

4 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

5 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version