Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Yash, Prabhas: హీరో యశ్ ప్లానింగ్ అలా ఉండబోతుందా?

Yash, Prabhas: హీరో యశ్ ప్లానింగ్ అలా ఉండబోతుందా?

  • April 21, 2022 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Yash, Prabhas: హీరో యశ్ ప్లానింగ్ అలా ఉండబోతుందా?

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల ద్వారా వరుసగా విజయాలతో పాటు యశ్ కెరీర్ లో పాన్ ఇండియా హిట్లు చేరాయి. అయితే యశ్ తర్వాత సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. యశ్ తర్వాత సినిమాలతో కూడా కేజీఎఫ్2 కు ధీటైన విజయాలను సొంతం చేసుకుంటే మాత్రమే యశ్ కెరీర్ కు ప్లస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే యశ్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా యశ్ తన ఫేవరెట్ హీరోయిన్ దీపికా పదుకొనే అని కామెంట్లు చేశారు.

Click Here To Watch NOW

యశ్ టాలీవుడ్ డైరెక్టర్లపై దృష్టి పెడితే బాగుంటుందని అతని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే యశ్ సినిమాల విషయంలో ప్రభాస్ ను ఫాలో కానున్నారని సమాచారం అందుతోంది. పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న డైరెక్టర్లకు మాత్రమే యశ్ ఛాన్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. యశ్ సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం. ఇకపై పాన్ ఇండియా హీరోయిన్లు తన సినిమాలలో నటించేలా యశ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

త్వరలో యశ్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్2 సక్సెస్ వల్ల తెలుగు, హిందీ భాషలలో యశ్ కు క్రేజ్ మరింత పెరిగింది. యశ్ కు సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కేజీఎఫ్2 సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాలీవుడ్ లో ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది.

బాహుబలి2 టోటల్ కలెక్షన్ల రికార్డులను మాత్రం కేజీఎఫ్2 బ్రేక్ చేయడం కష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్2 సక్సెస్ తో బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ప్రశాంత్ నీల్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మాత్రం కొత్త ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పడం లేదని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తో సినిమాలను నిర్మించడానికి నిర్మాతలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Yash
  • #KGF
  • #KGF 2
  • #Prabhas
  • #Yash

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

Toxic: ‘టికెట్‌’ అదిరిపోయాడుగా.. ‘టాక్సిక్‌’లో ఇతను చాలా స్పెషల్‌ అట!

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

Prabhas: ప్రభాస్‌ చెప్పింది సరదాగా ఉంది… ‘స్విగ్గీలో’ అలా ఎలా ఇస్తారు?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

43 mins ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

55 mins ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

1 hour ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

1 hour ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

3 hours ago

latest news

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

Meenakshi: మీనాక్షి కొత్త సినిమా.. అదే బ్యానర్‌.. కానీ హీరో ఎవరు అనేది డిస్కషన్‌

43 mins ago
Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

1 hour ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

19 hours ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version