Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Hero Yash: హీరో యాష్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

Hero Yash: హీరో యాష్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

  • June 1, 2023 / 11:27 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Yash: హీరో యాష్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?

కన్నడ సినీ పరిశ్రమ కి గర్వకారణం లాగ నిల్చిన చిత్రం కెజిఎఫ్.అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించింది. విడుదలైన ప్రతీ భాషలోనూ బంపర్ హిట్ గా నిలిచి మొదటి భాగం తో సుమారు 400 కోట్ల రూపాయిలను కొల్లగొట్టాడు రాఖీ భాయ్. మన తెలుగు లో ఒక్క కన్నడ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి చాలా కాలమే అయ్యింది.

అప్పుడెప్పుడో ఉపేంద్ర హీరో గా నటించిన కొన్ని సినిమాలు ఇక్కడ బాగా ఆడాయి. మళ్ళీ ఇన్నాళ్లకు ఒక్క కన్నడ చిత్రం తెలుగు లో బంపర్ వసూళ్లను సాధించడం కెజిఎఫ్ కి మాత్రమే జరిగింది.ఇక ఆ తర్వాత గత ఏడాది వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 చిత్రం ఏకంగా ఆర్.ఆర్. ఆర్ కంటే ఎక్కువ వసూళ్లను సాధించి సుమారుగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక ఈ సిరీస్ లో హీరో గా నటించిన రాకింగ్ స్టార్ యాష్ కి మామూలు క్రేజ్ రాలేదు.

ప్రతీ భాషలోనూ అక్కడి ఆడియన్స్ ఆయనని బాగా దగ్గర చేసుకున్నారు. కానీ ( Yash) ఈ హీరో కెజిఎఫ్ చాప్టర్ 2 విడుదలై ఏడాది దాటినా, ఇప్పటికీ ఆయన ఒక్క సినిమా షూటింగ్ కూడా ప్రారంభించలేదు. మరో పక్క కెజిఎఫ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ తో సలార్ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేసేసాడు, కానీ యాష్ ఇప్పటి వరకు తన కొత్త సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించలేదు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #fans
  • #Hero Yash
  • #KGF 2
  • #Yash

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

6 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

18 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

19 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version