Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » హీరోలను పశ్చాత్తాపపడేలా చేసిన కథలు

హీరోలను పశ్చాత్తాపపడేలా చేసిన కథలు

  • November 9, 2017 / 01:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోలను  పశ్చాత్తాపపడేలా చేసిన కథలు

‘ఏ కథ ఎవరి చెంతకు వెళుతోందో .. ఎవరు ఊహించగలరు..’.. ఏంటి మొదళ్లలోనే వేదాంతం మొదలెట్టారు అని అనుకుంటున్నారా.. ఈ ఆర్టికల్ చదవడం ముగించినప్పుడు కూడా మీ నోటి నుంచి కూడా ఇదే పాట వస్తుంది. మన చెంతకు వచ్చిన విజయలక్ష్మిని గుర్తించకుండా పక్కకు పొమ్మని చెప్పి.. అది తెలిసిన తర్వాత బాధ వర్ణనాతీతం. అలా హిట్ సినిమా కథ మొదట తమ దగ్గర వచ్చినప్పటికీ వదులుకొని.. ఆ తర్వాత అదే కథ సూపర్ హిట్ అయి పశ్చత్తాపపడిన సందర్భాలపై ఫోకస్..

అర్జున్ రెడ్డి Arjun Reddyఈ ఏడాది సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం అర్జున్ రెడ్డి . ఈ కథను మొదట డైరక్టర్ సందీప్ అల్లు అర్జున్ కి చెప్పారు. ఆ తర్వాత శర్వానంద్ కి వినిపించారు. బోల్డ్ నెస్ చూసి చేయడానికి భయపడ్డారు. తర్వాత ఈ చిత్రం విజయాన్ని చూసి శర్వానంద్ చాలా బాధపడ్డారు.

సింహాద్రి Simhadriఎన్టీఆర్ రేంజ్ ని అమాంతం పెంచిన సినిమా సింహాద్రి. ఈ కథను మొదట బాలకృష్ణకు వినిపించారు రచయిత విజయేంద్ర ప్రసాద్. అయితే ఈ కథను చేయడానికి బాలయ్య ఒకే చెప్పలేదు. కట్ చేస్తే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

జెంటిల్ మ్యాన్ Gentlemanఅర్జున్ ని యాక్షన్ కింగ్ గా చేసింది జెంటిల్ మ్యాన్ మూవీ. అయితే ఈ కథ మొదట డాక్టర్ రాజశేఖర్ వద్దకు వచ్చింది. అప్పుడు బిజీగా ఉండడంతో చేయలేకపోయానని రీసెంట్ గా రాజశేఖర్ గుర్తుచేసుకొని బాధపడ్డారు.

చంటి Chantiచంటి కథ మొదట తమిళంలో పెద్ద హిట్. అయితే ఆ సినిమాని తెలుగులో చేయడానికి రాజేంద్రప్రసాద్ ప్రయత్నాలు చేస్తుంటే వెంకటేష్ వాళ్లు మొదలెట్టేశారని రాజేంద్ర ప్రసాద్ అనేక సార్లు తన ఆవేదనను బయటపెట్టారు.

ఠాగూర్ Tagoreరాజశేఖర్ కి కూడా రాజేంద్ర ప్రసాద్ కి జరిగిన అనుభవం ఒకటి జరిగింది. తమిళంలో హిట్ అయిన రమణ ని తెలుగులో రీమేక్ చేయడానికి రాజశేఖర్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ చిరంజీవి ఆ కథను సొంతం చేసుకొని ఠాగూర్ గా హిట్ అందుకున్నారు.

ఇలా చేయాలను కొని మిస్ అయిన కథలు ప్రతి హీరోకి అనుభవమే. అయితే వాటిలో కొన్ని విజయం సాధించాయి. మరికొన్ని అపజయం అయ్యాయి. అతి కొన్ని సందర్భాల్లోనే రేంజ్ ని, క్రేజ్ ని పెంచాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Reddy Movie
  • #Chanti Movie
  • #Gentleman Movie
  • #Simhadri Movie
  • #Tagore Movie

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

17 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

17 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version