Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » వైకల్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించిన హీరోలు

వైకల్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించిన హీరోలు

  • April 3, 2018 / 12:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైకల్యం ఉన్న పాత్రలో నటించి మెప్పించిన హీరోలు

హీరో అంటే.. అందగాడు.. తెలివైనవాడు.. బలమైనవాడు అయి ఉండాలి. మానసికంగానూ దృఢంగా ఉండాలి. సమస్యలను ఎదుర్కుంటూ, సమస్యలను సృష్టించేవారికి బుద్ధిచెప్పగలగాలి. మరి ఏదైనా వైకల్యం ఉంటే… కిరాతమైనవాళ్లని ఎదిరించడం కష్టమవుతుంది… కానీ వివిధ వైకల్యంతో బాధపడుతున్నప్పటికీ మన సినిమాల్లో కొన్ని పాత్రలు హీరోగా నిరూపించుకున్నాయి. అటువంటి రోల్స్ పై ఫోకస్…

వాలి (అజిత్)ajith తమిళ స్టార్ హీరో వాలి సినిమాలో మూగ, చెవిటి వాడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో అజిత్ జీవించారు.

అపరిచితుడు(విక్రమ్) vikramకమర్షియల్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించిన అపరిచితుడు సినిమాలో హీరో మల్టీపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే సమస్యతో బాధపడుతున్నారు. ఈ పాత్రలో విక్రమ్ అదరగొట్టారు.

శీను (వెంకటేష్)venkateshశీను సినిమాలో వెంకటేష్ చక్కగా మాట్లాడుతారు. అయితే ప్రేమ కోసం మూగ వాడిగా తయారవుతారు.

శీను వాసంతి లక్ష్మి (ఆర్. పీ. పట్నాయక్) rp patnaikసింగర్ అయిన ఆర్. పీ. పట్నాయక్ శీను వాసంతి లక్ష్మి సినిమాలో అంధుడిగా నటించి కన్నీరు తెప్పించారు.

సూర్య Vs సూర్య (నిఖిల్)nikhilయువ హీరో నిఖిల్ సూర్య Vs సూర్య సినిమాలో వింత సమస్యతో బాధపడే రోల్ చేశారు. ఎండ తగిలితే ప్రాణాపాయం కలిగే అరుదైన వ్యాధి ఉన్న వ్యక్తిగా నటించారు. తన ప్రేమను గెలిపించుకున్నారు. హిట్ అందుకున్నారు.

1 – నేనొక్కడినే (మహేష్ బాబు) Mahesh Babuస్టార్ హీరో మహేష్ బాబు మానసిక వ్యాధిగ్రస్తుడిగా 1 – నేనొక్కడినే చిత్రంలో నటించారు. తాను తికమక పడే సమస్యతో బాధపడుతున్నప్పటికీ.. తనని మరింత కన్ఫ్యూజ్ చేసే వారి భరతం పడుతాడు. ఈ సినిమా విజయం సాధించక పోయినప్పటికీ మహేష్ నటనకి మంచి పేరు వచ్చింది.

ఇంద్రుడు (విశాల్)vishalవిశాల్ ఇంద్రుడు సినిమాలో నాక్రోలెప్సీ అనే సమస్యతో బాధపడే రోల్ చేశారు, హఠాత్తుగా నిద్రపోయే ఈ జబ్బు ఎలా ఉంటుందో?.. ఆ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో.. ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారో.. విశాల్ చక్కగా నటించి చూపించారు.

భలే భలే మగాడివోయ్ (నాని)naniసామాన్యంగా మతిమరుపు కామన్. ఆ డోస్ ఎక్కువగా ఉంటే ఇబ్బందే. ఆ ఇబ్బందితో నవ్వులు పూయించారు మారుతీ. తొందరగా మరిచిపోయే ఆ క్యారెక్టర్ లో నాని అదరగొట్టారు.

నేను మీకు తెలుసా (మంచు మనోజ్) manchu manojగతాన్ని మరిచిపోయే పాత్రను నేను మీకు తెలుసా? సినిమాలో మంచు మనోజ్ పోషించారు. తన ప్రత్యేకమైన నటనతో అందరికీ గుర్తుండి పోయారు.

ఐ (విక్రమ్)vikram Iఅద్భుత పాత్రలను మరింత అద్భుతంగా పోషించే విక్రమ్ ఐ సినిమాలో అసహ్యంగా ఉండే కురూపిగా కనిపించి ఆశ్చర్యపరిచారు.

ఊపిరి (నాగార్జున) nagarjunaటాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఊపిరి సినిమాలో చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. కాళ్లు సచ్చుపడిపోయిన పాత్రను సైతం నాగ్ హీరోగా నిలబెట్టారు.

మహానుభావుడు (శర్వానంద్) sharwanandఅతిగా శుభ్రంగా ఉండడం.. వైద్య భాషలో ఓసీడీ అంటారు. ఆ పాత్రను మహానుభావుడు చిత్రంలో శర్వానంద్ ఫర్ఫెక్ట్ గా చేశారు.

జై లవ కుశ (ఎన్టీఆర్) ntrనత్తి ఉన్నవారిని చూస్తే ఎగతాళి చేస్తుంటారు.. కానీ అటువంటి నత్తి ఉన్న వ్యక్తి ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో చూపించారు.

రాజా ది గ్రేట్ (రవి తేజ)ravi tejaఏ పాత్రని అయినా హుషారుగా చేసే రవి తేజ.. అంధుడి పాత్రను సైతం హుషారుగా చేసి అభిమానులకు కిక్ ఇచ్చారు. రాజా ది గ్రేట్ లో గుడ్డివాడిగా భలే నటించారు.

అ! (కాజల్) kajalహీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ సైతం వైకల్యం ఉన్న పాత్రల్లో మెప్పించారు. రీసెంట్ గా వచ్చిన అ! సినిమాలో మల్టీపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ తో బాధపడుతున్న అమ్మాయిగా అమోఘమైన నటన ప్రదర్శించింది.

రంగస్థలం (రామ్ చరణ్) ram charanకొత్తగా వచ్చే హీరోలు సైతం చేయడానికి వెనుకడుగు వేసే చెవిటివాడి పాత్రను రంగస్థలంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పోషించారు. తన నటనతో అభిమానులను మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ఇవి మాత్రమే కాకుండా రాజ్ తరుణ్ (అంధగాడు ), అల్లరి నరేష్ (నేను) పోషించిన పాత్రలు కూడా ఈ కేటగిరీల్లోకే వస్తాయి. మేము ఇంకా ఏ పాత్రనైనా మిస్ అయివుంటే.. కామెంట్ చేయండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Aparichithudu Movie
  • #AWE Movie
  • #Bhale Bhale Magadivoy Movie
  • #I Moive

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

5 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

9 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

4 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

5 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

8 hours ago
JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version