Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ప్రభాస్ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు బ్యూటీ సెట్ అయిపోయిందోచ్

ప్రభాస్ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు బ్యూటీ సెట్ అయిపోయిందోచ్

  • November 30, 2020 / 09:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ కు బ్యూటీ సెట్ అయిపోయిందోచ్

ప్రభాస్ సినిమాలు ఈమధ్య కనీసం నెలకొకటయినా కన్ఫర్మ్ అవ్వడం ఖాయం అయిపొయింది. ఆల్రెడీ రాధేశ్యామ్, నాగ్ అశ్విన్ సినిమా, ఆది పురుష్ లతో యమా బిజీగా ఉన్న బాహుబలి.. ప్రశాంత్ నీల్ తో సినిమాను కూడా ఇంకొన్ని గంటల్లో అఫీషియల్ చేయనున్నాడు. అయితే.. ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ ల కంటే సదరు సినిమాల విడుదల తేదీల విషయమే పెద్ద టెన్షన్ అనుకోండి అది వేరే విషయం. అంతకంటే పెద్ద టెన్షన్ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది.

సాహో సినిమాలో శ్రద్ధా కపూర్ ను హీరోయిన్ గా సెలక్ట్ చేయడం అనేది ప్రభాస్ అభిమానులకు ఇప్పటికీ పెద్దగా మింగుడుపడలేదు. అయితే.. రాధేశ్యామ్ కు పూజా హెగ్డేతో సంతృప్తి చెందారు. ఇప్పుడు ఆది పురుష్ లో హీరోయిన్ ఎవరు అనే విషయంలోనూ టెన్షన్ మొదలైంది. అనుష్క శర్మ పేరు వినిపించినప్పటికీ.. ఆమెను ఫైనల్ చేసే అవకాశం లేదని తేలిపోయింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రంలో కృతిసనన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రభాస్ హైట్ కి ఆమె ఎగ్జాట్ గా సరిపోవడమే కాక.. సీత పాత్రకు కూడా నటిగా న్యాయం చేయగలదని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో “ఒన్ నేనొక్కడినే, దోచేయ్” చిత్రాల్లో నటించి ఆశించిన స్థాయి ఇమేజ్ ను అందుకోలేకపోయిన కృతి.. ఆదిపురుష్ తో టాలీవుడ్ లో పాగా వేస్తుందేమో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Anushka Sharma
  • #Krishnam Raju
  • #Om Raut
  • #Prabhas

Also Read

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

2 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 hours ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

19 hours ago
Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

21 hours ago

latest news

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

19 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

23 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

24 hours ago
బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

1 day ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version