Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » శంకర్ – రామ్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్

శంకర్ – రామ్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్

  • February 19, 2021 / 11:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శంకర్ – రామ్ చరణ్.. హీరోయిన్ ఫిక్స్

టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న సినిమాల్లో రామ్ చరణ్, శంకర్ సినిమా ఒకటి. ఈ సినిమా తెరపైకి వచ్చే వరకు రూమర్స్ డోస్ తగ్గేలా లేవు. రోజురోజుకు సినిమా పై గాసిప్స్ ఒక రేంజ్ లీక్ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై ఇటీవల దర్శకుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్, శంకర్ అనగానే అంచనాలు ఒక్కసారిగా అకాశాన్ని దాటిపోయాయి.

అయితే హీరోయిన్ విషయంలో కూడా శంకర్ అంచనాలకు తగ్గట్లుగా ఏ బాలీవుడ్ హీరోయిన్నో సీలేక్ట్ చేసుకుంటారేమో అని కథనాలు వచ్చాయి. కానీ దిల్ రాజు ఆలోచన మేరకు రష్మీక మందన్నను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప సినిమాలో హీరోయిన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శంకర్, రామ్ చరణ్ లాంటి బిగ్ కాంబినేషన్ లో ఛాన్స్ అందుకునేందుకు సిద్ధం అవుతోంది అనగానే అమ్మడి లక్కు మామూలుగా లేదని అనిపిస్తోంది.

సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్నట్లు సమాచారం. శంకర్ ఆల్ మోస్ట్ ఇండియన్ 2ను పక్కన పెట్టేసి రామ్ చరణ్ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఇక ఈ సినిమా పొలిటికల్ త్రిల్లర్ గా రూపొందనుందని సమాచారం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Rashmika
  • #RC15
  • #Shanker

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

18 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

23 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

15 mins ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

44 mins ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

2 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version