Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య మూవీకి నో చెప్పిన బ్యూటీ ఈమేనా?

Balakrishna: బాలయ్య మూవీకి నో చెప్పిన బ్యూటీ ఈమేనా?

  • May 18, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య మూవీకి నో చెప్పిన బ్యూటీ ఈమేనా?

స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇంకా టైటిల్ ఫిక్స్ కాని ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు బాగానే వస్తున్నాయని సమాచారం అందుతోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలలో ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ ఉండటం అరుదుగా జరుగుతుంది. అయితే బాలయ్య గోపీచంద్ కాంబో మూవీలో ఐటమ్ సాంగ్ ఉండగా ఈ సాంగ్ కు డింపుల్ హయాతి ఓకే చెప్పిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

కానీ వాస్తవం మాత్రం మరో విధంగా ఉందని తెలుస్తోంది. గతంలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసిన డింపుల్ హయాతికి ఈ ఏడాది విడుదలైన ఖిలాడి సినిమా ఫలితం షాకిచ్చినా హీరోయిన్ గా ఆమె చేతిలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. బాలయ్య డింపుల్ హయాతిని ఐటమ్ సాంగ్ కు తీసుకోవాలని దర్శకుడికి సూచించగా డింపుల్ హయాతి మాత్రం సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందని బోగట్టా. హీరోయిన్ రోల్స్,

మంచి రోల్స్ చెయ్యడానికి తనకు అభ్యంతరం లేదని అయితే ఐటమ్ సాంగ్స్ మాత్రం అస్సలు చెయ్యనని ఆమె తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోపీచంద్ ఈ సాంగ్ కోసం మరో హీరోయిన్ ను వెతికే పనిలో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఏ హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో చూడాల్సి ఉంది. డింపుల్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

అయితే బాలయ్య సినిమాకు నో చెప్పాలని డింపుల్ తీసుకున్న నిర్ణయం మాత్రం సరైన నిర్ణయం కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి. గోపీచంద్ మలినేని నిజ జీవిత పాత్రలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాలో రెండు పాత్రల్లో నటిస్తున్నారని అయితే సినిమాలో ఒక పాత్ర చనిపోతుందని బోగట్టా. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #balayya
  • #Dimple Hayathi
  • #Gopichand malineni
  • #Mythri Movie Makers
  • #Nandamuri Balakrishna

Also Read

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

26 mins ago
Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మొదటి వీకెండ్..కి 70 శాతం రికవరీ సాధించిన ‘జైలర్ 2’

28 mins ago
Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

2 hours ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

3 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

3 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

4 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

20 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

23 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

23 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version