Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ సినిమా హీరోయిన్‌ సెట్‌ చేసేసిన దర్శకుడు!

Prabhas: ప్రభాస్‌ సినిమా హీరోయిన్‌ సెట్‌ చేసేసిన దర్శకుడు!

  • May 18, 2022 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ సినిమా హీరోయిన్‌ సెట్‌ చేసేసిన దర్శకుడు!

హీరోయిన్‌తో ఓ సినిమా చేశాక, ఆటోమేటిగ్గా మరో సినిమా చేయాలని అనిపించడం సహజం. ఇప్పుడు ఇదే సహజమైన కాన్సెప్ట్‌తోనే రెండో సినిమా అవకాశం ఇస్తున్నారా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. దీనిపై త్వరలో క్లారిటీ కూడా ఇచ్చేస్తారు అని చెబుతున్నారు. దీంతో రష్మిక ‘యానిమల్‌’ టు ‘స్పిరిట్‌’ అని చెబుతున్నారు. అవును ప్రభాస్ స్పిరిట్‌లో రష్మిక నటించబోతోంది అనేది టాక్‌. జయాపజయాలతో సంబంధం లేకుండా పాన్‌ ఇండియా హీరోయిన్‌గా జోరు మీదుంది రష్మిక మందనా.

‘పుష్ప’ సినిమా తెచ్చిన క్రేజ్‌తో బాలీవుడ్‌లో అవకాశాలు సంపాదిస్తోంది. అలా రణ్‌బీర్‌ కపూర్‌ ‘యానిమల్‌’లో కథానాయికగా ఎంపికైంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో కశ్మీర్‌లో మొదలైంది. హీరో – హీరోయిన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ క్రమంలో రష్మిక నటనకు ముగ్ధుడైపోయిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా… తన తర్వాతి సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాలని ఫిక్స్‌ అయ్యారట. సందీప్‌ తర్వాతి సినిమా అంటే ప్రభాస్‌ సినిమానే. అదేనండి ఆ మధ్య అనౌన్స్‌ చేశారుగా ‘స్పిరిట్‌’.

ఆ సినిమాలో ప్రభాస్‌ సరసన రష్మికను తీసుకోవాలని అనుకుంటున్నాడట. మరి ఈ విషయంలో ఓసారి డిస్కషన్స్‌ అన్నీ పూర్తి చేసుకున్నాక అఫీషియల్‌గా అనౌన్స్‌ చేస్తారట. ఈ లోపు దీనిని పుకారుగా మాత్రమే మనం చూడాలన్నమాట. ఇటీవల త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్‌తో సినిమా ప్రారంభించింది రష్మిక. ఇప్పుడు ప్రభాస్‌ సినిమా అంటున్నారు. ఏదైనా ఆమె జోరు మామూలుగా లేదు. ప్ర‌స్తుతం ప్రభాస్‌ ‘సలార్‌’ పనులు స్టార్ట్‌ చేసే మూడ్‌లో ఉన్నారు.

‘కేజీయఫ్‌ 2’ పనులు పూర్తి చేసి ప్రశాంత్‌ నీల్‌ ఫ్రీ అయ్యారు. దీంతో త్వరలో ‘సలార్‌’ స్టార్ట్‌ అంటున్నారు. ఆ లెక్కన ఈ ఏడాది చివ‌ర్లో ‘స్పిరిట్’ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాతోపాటు ‘ప్రాజెక్ట్‌ కె’ పనులు పారలల్‌గా సాగుతాయట. ఆ సినిమా స్పాన్‌, బడ్జెట్‌, కథ అన్నీ పెద్దవి కావడంతో చాలా రోజులు షూటింగ్‌ జరుగుతుందట.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Prabhas
  • #Spirit
  • #Sundeep Reddy Vanga

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Spirit – Deepika: ‘స్పిరిట్‌’ నుండి దీపిక ఔట్‌ క్లారిటీ వచ్చింది.. ఆమె మాటా కరెక్టే కదా?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

54 mins ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

4 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

20 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

21 hours ago

latest news

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

10 mins ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version