Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్లు ఫిక్స్

అఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్లు ఫిక్స్

  • February 8, 2017 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అఖిల్ నెక్స్ట్ మూవీలో హీరోయిన్లు ఫిక్స్

అక్కినేని ప్రిన్స్ అఖిల్ తొలి సినిమా విడుదలై ఏడాది దాటిపోయింది. అతని రెండో చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కింగ్ నాగార్జున మాత్రం కొడుకు హిట్ కొట్టాలని ఆశపడుతున్నారు. అందుకే తమ ఫ్యామిలీకి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విక్ర‌మ్ కె.కుమార్ ని అఖిల్ కి ఇచ్చారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లోనే నిర్మించేందుకు ముందుకు వచ్చారు. అయినా ఈ చిత్రం ముందుకు కదలడం లేదు. మొదట అనుకున్న కథలో లోపాలు ఉండడంతో రెండో కథను సిద్ధం చేసేసరికి డైరక్టర్ కి కొంచెం ఎక్కువగానే టైమ్ పట్టింది.

ఇందుకు తండ్రికొడుకుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో చకచకా ఆర్టిస్టుల సెలక్షన్ చేస్తున్నారు. అఖిల్ సరసన నటించే ఇద్దరు హీరోయిన్ల ఎంపిక పూర్తిచేశారు. ప్రధాన కథానాయికగా కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ ఫేమ్ మెహ‌రీన్‌ని, రెండో హీరోయిన్ గా  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌కి తీసుకున్నట్లు స‌మాచారం. అనూప్ రూబెన్స్‌ సంగీతమందిస్తున్న ఈ మూవీ మార్చి చివ‌ర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen
  • #akhil
  • #Akhil 2nd Film
  • #Anupama parameswaran
  • #Director Vikram Kumar

Also Read

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

trending news

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

1 hour ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

1 hour ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 hours ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

2 hours ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

3 hours ago
Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

1 day ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version