Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Balayya Babu: బాలయ్య – బాబి హీరోయిన్లు వీళ్లేనా? త్వరలోనే క్లారిటీ!

Balayya Babu: బాలయ్య – బాబి హీరోయిన్లు వీళ్లేనా? త్వరలోనే క్లారిటీ!

  • June 28, 2023 / 08:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balayya Babu: బాలయ్య – బాబి హీరోయిన్లు వీళ్లేనా? త్వరలోనే క్లారిటీ!

ఓ సినిమా షూటింగ్‌లో ఉండగానే.. మరో సినిమా పట్టాలెక్కించే స్టార్‌ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. ప్రస్తుతం ‘భగవంత్‌ కేసరి’ చిత్రీకరణ జరుగుతుండగా.. ఆయన బాబి దర్శకత్వంలో ఓ సినిమాను పచ్చ జెండా ఊపారు. ఆ సినిమా ముహూర్తం కూడా జరుపుకుంది. త్వరలోనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉంటుంది అంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో ప్రధాన నటీనటుల ఎంపిక వేగంగా సాగుతోంది. అందులో భాగంగా హీరోయిన్ల ఎంపిక పూర్తయింది అంటున్నారు. హీరోయిన్ల అంటున్నాం కాబట్టి ఈ సినిమాలో ఇద్దరు నాయికలు ఫిక్స్‌ అని మీకు అర్థమైపోయుంటుంది.

ఈ సినిమాలో ఓ నాయికగా నయనతార నటిస్తోందని గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఆమె నుండి కన్‌ఫర్మేషన్‌ కూడా తీసుకున్నారట. గతంలో (Balayya Babu) బాలయ్యతో మూడు సినిమాలు చేసిన నయన్‌.. మూడింటిలోనూ మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో సెకండ్‌ హ్యాట్రిక్‌కి శ్రీకారం కొట్టబోతున్నారట. ఇక మరో హీరోయిన్‌ కోసం వెతుకులాట జరుగుతోందట. దీని కోసం ఇద్దరు నాయికల పేర్లు పరిశీలనలోకి తీసుకున్నారట. అందులో ఒకరు చాలా రోజులుగా టాలీవుడ్‌లోని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే, మరో హీరోయిన్‌ సంయుక్త అంటున్నారు.

ఈ ఇద్దరిలో ఒకరిని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేస్తారు అని సమాచారం. ఇప్పటికే రకుల్‌ బాలయ్యతో ఓ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యన్టీఆర్‌ : కథానాయకుడు’ సినిమాలో ఆమె శ్రీదేవి పాత్రలో కనిపించింది. ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తే రెండో సినిమా అవుతుంది. అయితే ఇందాక చెప్పినట్లు రకుల్‌ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడం లేదు.

కాబట్టి ఈ సినిమా ఓకే చేస్తుందో లేదో చూడాలి. ఇక సంయుక్త సంగతికొస్తే ఆమె యువ హీరోలకు ఓటేస్తోంది అంటున్నారు. ఈ లెక్కన బాలయ్య కొత్త సినిమాకు హీరోయిన్లు దాదాపు ఓకే అయినా.. ఎక్కడో చిన్న క్లారిటీ మిస్‌ ఉంది. నయనతార విషయంలో మాత్రమే స్పష్టత ఉందని చెప్పొచ్చు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయంలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తారు అని చెబుతున్నారు.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby
  • #Director Bobby
  • #Nagavamsi
  • #Nandamuri Balakrishna

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version