Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సినిమాకు వెయిట్ పెంచారు!

సినిమాకు వెయిట్ పెంచారు!

  • September 1, 2016 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సినిమాకు వెయిట్ పెంచారు!

ఆనాటి కాలంలో హీరోలు బరువు పెరగకుండా శరీరాన్ని అదుపులో ఉంచుకునేవారు. తగ్గడానికి కూడా వెనకడుగు వేసేవారు. రూపం మార్చితే అభిమానులకు నచ్చదని బాడీతో ప్రయోగాలు చేసే వారు కాదు. ఇప్పుడు అభిమానుల టేస్ట్ మారింది. ట్రెండ్ కి తగ్గట్టు తమ హీరో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే నేటి సినీ స్టార్లు కథ కోసం బరువు తగ్గుతున్నారు.. పెరుగుతున్నారు. సినిమాకు వెయిట్ ను పెంచుతున్నారు.

సల్మాన్ ఖాన్Salmanబాడీతో ఎక్కువ ఆటలు ఆడే హీరో సల్మాన్ ఖాన్. ఒక సినిమాకు మరో సినిమాకు బాడీ వెయిట్ లో తేడా చూపిస్తుంటారు. సల్మాన్ తాజా సినిమా సుల్తాన్ కోసం ఆరు కిలోలు పెరిగారు. అంటే 88 కిలోలు ఉన్నకండల వీరుడు ‘సుల్తాన్’ షూటింగ్ సమయానికి 94 కిలోలకు చేరుకున్నారు. అదే సినిమాలో యంగ్ రెజ్లర్ గా కనిపించడానికి 24 కిలోలు తగ్గారు. 70 కిలోల వద్ద కూడా సల్మాన్ ఖాన్ హ్యాడ్సమ్ గా ఆకట్టుకుంటున్నారు.

అమీర్ ఖాన్Ameerkhanబాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న నటుడు అమీర్ ఖాన్. వైవిధ్య కథలను ఎంచుకుంటూ .. సందేశాన్ని ఇస్తూనే కమర్షియల్ హిట్ అందుకున్నారు. లేటెస్టుగా భారత రెజ్లింగ్ వీరుడు, ఒలింపిక్స్ సీనియర్ కోచ్ మహావీర్ సింగ్ ఫోగట్ జీవితం ఆధారంగా ‘దంగల్’ని తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం 13 నెలలు కష్టపడి 30 కిలోలు పెరిగారు. 68 కిలోలతో ఫిట్ గా ఉండే అమీర్ 98 కిలోలకు చేరుకుని మల్లయోధునిగా కనిపిస్తున్నారు. ఇరవై ఏళ్ల యువకుడిగా కనిపించడానికి బరువు పెరగక ముందే కొన్ని కిలోలు తగ్గి షూటింగ్ లో పాల్గొన్నారు.

ప్రభాస్Prabhasఆరడుగుల అందగాడు ప్రభాస్. హైట్ కి తగ్గ వెయిట్ తో అమ్మాయిల మనసు దోచే యంగ్ రెబల్ స్టార్ బాహుబలి కోసం ఫుడ్ డోస్ పెంచారు. ఈ సినిమాకు ముందు ప్రభాస్ బరువు 100 కేజీల కంటే తక్కువ. బాహుబలి – ది బిగినింగ్ కోసం 30 కేజీలు పెరిగి 130 కి చేరుకున్నారు. అంతటితో ఆగ లేదు. బాహుబలి – ది కంక్లూజన్ కోసం మరో 20 కేజీలు పెరిగారట. 150 కేజీల ప్రభాస్ శత్రువులను చీల్చి చెండాడనున్నాడు.

రానాRanaకుర్ర అమితాబ్ బచ్చన్ లా ఉండే రానా భల్లాల దేవ కోసం ఫిజిక్ ని మార్చుకోక తప్పలేదు. 86 కిలోలతో స్లిమ్ గా ఉండే రానా ఎప్పుడూ తిననంత తిని 40 కిలోలు పెరిగారు. బాహుబలి రెండు పార్టులకు మధ్య లభించిన గ్యాప్ లో రానా “ఘాజి” సినిమా కోసం బరువు తగ్గి .. ఇప్పుడు మళ్లీ పెరిగారు.

విక్రమ్చియాన్ విక్రమ్ శంకర్ “ఐ” సినిమా కోసం బాడీతో ఆటలు ఆడారు. ఫిట్ గా ఉండే విక్రమ్ ఈ సినిమా బాడీ బిల్డర్ గా, మోడల్ గా, కురూపిగా కనిపిస్తారు. ఇందుకోసం ఒక దశలో 85 కిలోలకు పెరిగి.. మళ్లీ 35 కిలోలు తగ్గే సాహసం చేశారు. 50 కేజీల బరువుతో అద్భుతంగా నటించారు.

సూర్యగజని చిత్రం కోసం శరీరాన్ని శిల్పం లా మలుచుకున్న నటుడు సూర్య. ఆ తర్వాత సూర్య సన్నాఫ్ కృష్ణన్ కోసం బాడీ బరువులో హెచ్చు తగ్గులను చూపించారు. యంగ్ సూర్యగా ఆకట్టుకున్నాడు. మళ్లీ “24” చిత్రంలోనూ కాస్త బరువు పెరిగి.. తగ్గి పాత్రల్లో వేరియేషన్ చూపించారు.

నాగ చైతన్య Nagachaitanyaయువ సామ్రాట్ నాగ చైతన్య షూటింగ్ దశలో ఉన్న సినిమా “ప్రేమమ్”. ఈ మూవీలో చైతూ కొన్ని సంవత్సరాల గ్యాప్ లో ముగ్గురితో ప్రేమలో పడుతారు. టీనేజ్, కాలేజ్ స్టూడెంట్, మిడిల్ ఏజ్ దశల్లో వయసు తేడా కనిపించేందుకు యువ సామ్రాట్ కృషి చేస్తున్నారు. మిడిల్ ఏజ్ కోసం దాదాపు 5 కిలోలు పెరిగిన యువ సామ్రాట్ టీనేజ్ లో ప్రేమలో పడే సన్నివేశాల కోసం ఏకంగా 16 కిలోల బరువు తగ్గాడు. 16 ఏళ్ల కుర్రాడిలా మారిన నాగ చైతన్యని చూసి చిత్ర యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారట. మనం కూడా టీనేజ్ చైతూని చూడాలంటే ఆగస్టు దాకా ఆగాల్సిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Prabhas
  • #Raana
  • #Salman Khan
  • #Surya

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vrushakarma Glimpse Review: వృష కర్మ గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

31 mins ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

3 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

20 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

1 hour ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

2 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

19 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

23 hours ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version