Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Extra Oridinary, Hi Nanna: ఇలా అయితే ‘హాయ్ నాన్న’ డామినేషన్ ఎక్కువైపోద్దేమో..!

Extra Oridinary, Hi Nanna: ఇలా అయితే ‘హాయ్ నాన్న’ డామినేషన్ ఎక్కువైపోద్దేమో..!

  • November 28, 2023 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Extra Oridinary, Hi Nanna: ఇలా అయితే ‘హాయ్ నాన్న’ డామినేషన్ ఎక్కువైపోద్దేమో..!

నితిన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా – ఆర్డినరీ మెన్’. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఇది. ‘ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’, ‘రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌’ తో కలిసి నితిన్ సొంత బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ సంస్థ పై సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా ఇది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరో రాజశేఖర్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. టీజర్ బాగుంది.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసింది. కానీ ఈ హైప్ ని మేకర్స్ క్యాష్ చేసుకునే ప్రయత్నాలు అయితే చేయడం లేదు. అవును ‘ఎక్స్ట్రా’ సినిమా ప్రమోషన్స్ చాలా అంటే చాలా వీక్ గా ఉన్నాయి. డిసెంబర్ 8 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి నిన్న సాంగ్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. కానీ ఎందుకో ఈ వేడుక సక్సెస్ కాలేదు.

సరిగ్గా 5 నిమిషాల్లో చిత్ర బృందం రావడం, స్టేజి ఎక్కడం నితిన్, వక్కంతం వంశీ..లతో పాటు సుధాకర్ రెడ్డి .. లు కూడా కలిసి 4 నిమిషాల్లోపే స్పీచ్ లు కూడా ముగించేశారు. ‘క్యూ అండ్ ఎ’ వంటిది ఉంటే కనీసం.. ఆ ఫుటేజ్ కి సంబంధించిన వీడియో వంటివి వైరల్ అయ్యుండేవి. చివరి నిమిషంలో ‘క్యూ అండ్ ఎ’ కూడా క్యాన్సిల్ అయ్యింది. యాంకర్ మంజూష కాసేపు నితిన్ అభిమానులతో ముచ్చటించింది. అది కూడా ఆకర్షించే విధంగా లేదు.

రిలీజ్ కి చాలా తక్కువ టైం ఉంది. పైగా పోటీగా నాని నటించిన (Hi Nanna) ‘హాయ్ నాన్న’ కూడా రిలీజ్ కాబోతుంది. నితిన్ కంటే నాని సినిమాలకి సూపర్ క్రేజ్ ఉంటుంది. మార్కెట్ పరంగా చూసుకున్నా.. ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా, నాని డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ‘ఎక్స్ట్రా’ ప్రమోషన్ విషయంలో స్పీడప్ చేయకపోతే చాలా కష్టమనే చెప్పాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Oridinary
  • #Hi Nanna
  • #Nani

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

49 mins ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

22 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

22 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

32 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

54 mins ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version