Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఇద్దరి కాంబినేషన్ లో హిట్ పక్కాగానే కనిపిస్తోంది..!

ఇద్దరి కాంబినేషన్ లో హిట్ పక్కాగానే కనిపిస్తోంది..!

  • February 11, 2021 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇద్దరి కాంబినేషన్ లో హిట్ పక్కాగానే కనిపిస్తోంది..!

టాలీవుడ్ లో రౌడీ స్టార్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు లైగర్ గా మారాడు. సాలా పక్కా క్రాస్ బ్రీడ్ అనే టైటిల్ ట్యాగ్ లైన్ తో రెచ్చిపోతున్నాడు. రీసంట్ గా విడుదల అయిన విజయ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూరీ జగన్ డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. లాస్ట్ ఇయర్ వాలెంటైన్స్ డే కి వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ ఫ్యాన్స్ ని నిరాశపర్చింది. అందుకే ఇప్పుడు ఆకలి మీద ఉన్న పులిగా, కసిగా కనిపిస్తున్నాడు విజయ్. అందులోనూ మాస్ యాక్షన్ డైరెక్టర్ పూరీ జగన్ చేతిలో పడటంతో వీరిద్దరి క్రేజీ కాంబోపై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

మాస్ డైలాగ్స్ రాయడంలో పూరీకి సపరేట్ మార్క్ ఉంది. దాన్ని పలకడంలో విజయ్ కి సపరేట్ డిక్షన్ ఉంది. అందుకే వీరిద్దరి సినిమా పక్కా హిట్ రాస్కోండి అంటూ ముందుగానే చెప్పేస్తున్నారు సినీ లవర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ రేసు నుంచి కూడా తప్పుకుంది. సెప్టెంబర్ కి విడుదల కాబోతోంది. సెప్టెంబర్ 10 న వినాయకచవితి పర్వదినం. ఈ పండగ కానుకగా లైగర్ సినిమాని 9వ తేదీన విడుదల చేస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమాగా రాబోతున్న లైగర్ లో విజయ్ దేవరొకండ బాక్సర్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, కరణ్ జోహార్ నేతృత్వంలో ఈ సినిమా బాలీవుడ్ లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేశారు.

అక్కడ విజయ్ తన మార్కెట్ ని క్రియేట్ చేస్తే సినిమాకి తిరుగుండదు. బాలీవుడ్ భామ అనన్య పాండేని అందుకే హీరోయిన్ గా కూడా తీస్కున్నారు. ఇక ఇప్పుడు రీసంట్ గా విడుదల అయిన పోస్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తుందనే చెప్పాలి. గతకొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని విజయ్ దేవరకొండ దమ్మంతా ఆ పోస్టర్లోనే ఉందని అభిమానులు సంబరపడుతున్నారు. ఆ బాక్సర్ కి తల్లిగా హీరోయిన్ రమ్యకృష్ణ కనిపించబోతోంది. మరి చూద్దాం.. లైగర్ గా మన క్రాస్ బ్రీడ్ ఎలాంటి హిట్ కొడతాడు అనేది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aali
  • #CHARMME KAUR
  • #Getup Srinu
  • #karan johar
  • #Liger Movie

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

18 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

16 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

17 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

18 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version