Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హెయిర్ కు కలర్ వేసుకోను : ప్రభాస్ కు కరోనా టెన్షన్ : డాక్టర్ బాబుకి బెదురింపు కాల్స్

హెయిర్ కు కలర్ వేసుకోను : ప్రభాస్ కు కరోనా టెన్షన్ : డాక్టర్ బాబుకి బెదురింపు కాల్స్

  • April 1, 2021 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హెయిర్ కు కలర్ వేసుకోను : ప్రభాస్ కు కరోనా టెన్షన్ : డాక్టర్ బాబుకి బెదురింపు కాల్స్

మన హీరోలు వయసు ఎంత పెరుగుతున్నా.. కుర్రాళ్ల మాదిరి కనిపించడానికి చాలా ప్రయత్నిస్తుంటారు. కొత్త కొత్త హెయిర్ స్టైల్స్, మేకప్స్ తో తమ ఏజ్ ని కవర్ ని చేస్తుంటారు. కానీ కోలీవుడ్ లో హీరో అజిత్ మాత్రం అలా కాదు. ఆయన బయట ఎలా ఉంటారో సినిమాలో కూడా అలానే కనిపించడానికి ఇష్టపడతారు. నెరిసిన జుట్టుతోనే తన సినిమాల్లో నటిస్తారు. మేకప్ జోలికి అసలు వెళ్లరు. తన వయసుకి తగ్గ పాత్రలనే ఎన్నుకుంటారు. అందుకే తమిళనాట అజిత్ అంటే విపరీతమైన అభిమానం.ఇప్పుడు ఈ విషయంలో అజిత్ ని ఫాలో అవుతున్నాడు సీనియర్ హీరో నాగార్జున.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకవైపు సలార్ మరోవైపు ఆదిపురుష్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్న ప్రభాస్ ను కరోనా టెన్షన్ పెడుతోందని తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెట్లో పొరపాటున కరోనా విజృంభిస్తే ఆ ప్రభావం షూటింగ్ పై పడుతుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బుల్లితెర ‘బాహుబలి’ గా చెప్పుకునే ‘కార్తీక దీపం’ సీరియల్ మార్చి 30 నాటికి 1000 ఎపిసోడ్లు పూర్తిచేసుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. దాంతో ‘కార్తీక దీపం’ టీం అంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 2017 సెకండ్ హాఫ్ లో ప్రారంభం అయిన ఈ సీరియల్ ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడం విశేషం. ఈ సీరియల్ ద్వారా కార్తీక్(ప‌రిటాల నిరుప‌మ్), దీప‌(ప్రేమి విశ్వ‌నాథ్), సౌంద‌ర్య‌(అర్చ‌నా అనంత్), మోనిత‌(శోభా శెట్టి) పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

రెండో పెళ్లికి నేను రెడీ అంటున్న నాగబాబు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

తలైవా ఇక ‘దాదాసాహెబ్‌ ’తలైవా! (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నయన తార పై సీనియర్ నటుడి వివాదాస్పద వ్యాఖ్యలు..! (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Karthi Sivakumar (@karthi_offl)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adi Purush
  • #Karthika Deepam
  • #nagarjuna
  • #Prabhas
  • #Wild Dog

Also Read

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

37 mins ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

3 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

4 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

5 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version