నాకు 5 పెళ్లిళ్లు చేశారు : ప్రభాస్ కు పూజ డామినేషన్ : చిక్కుల్లో రవిబాబు మూవీ

  • April 5, 2021 / 08:33 PM IST

తెలుగమ్మాయి అంజలి.. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. టాలీవుడ్ లో కంటే తమిళనాట ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలు దక్కించుకుంది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన అంజలి తనకు 5 పెళ్లిళ్లు చేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో పూజా హెగ్డే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోని చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు. తెలుగులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల్లరి సినిమాతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన రవిబాబు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించడంతో పాటు దర్శకునిగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రవిబాబు క్రష్ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అడల్ట్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను రవిబాబు యూత్ కు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు. వేర్వేరు జోనర్లలో సినిమాలు తీస్తున్న రవిబాబు క్రష్ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు. అయితే క్రష్ సినిమాకు సెన్సార్ కష్టాలు ఎదురయ్యాయని తెలుస్తోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు అందరూ కరెప్టే(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

ఆ టాకేంటి.. ఈ కలెక్షన్లేంటి.. చాలా పూర్..!(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read


Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus