Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన : లీకైన రాధే శ్యామ్ డైలాగ్స్ : అనిరుథ్ ను పెళ్లాడనున్న కీర్తి సురేష్

నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన : లీకైన రాధే శ్యామ్ డైలాగ్స్ : అనిరుథ్ ను పెళ్లాడనున్న కీర్తి సురేష్

  • February 14, 2021 / 05:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెట్ ఫ్లిక్స్ లో ఉప్పెన : లీకైన రాధే శ్యామ్ డైలాగ్స్ : అనిరుథ్ ను పెళ్లాడనున్న కీర్తి సురేష్

ఫిబ్రవరి 12 న విడుదలైన క్రేజీ మూవీ ఉప్పెన విజయవంతంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కనీ వినీ ఎరుగని ఓపెనింగ్స్ ను ఈ చిత్రం రాబట్టి చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో కూడా విడుదల కాబోతుంది. ఆ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ టీజర్ ఫిబ్రవరి 14 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీనికోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ టీజర్ కు సంబందించిన డైలాగులు లీక్ అయ్యాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రేమలో ఉన్నట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

Anirudh Ravichander

చక్ర మూవీని కొనుగోలు చేసిన బయ్యర్లు అందరూ తడి గుడ్డ వేసుకుని పడుకోవచ్చు అంటూ ఆ చిత్రం హీరో విశాల్ ఎంతో ధీమాగా చెబుతున్నాడు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

మాస్ మహరాజ్ రవితేజ… అనిల్ రావిపూడి డైరెక్షన్లో మరో చిత్రం చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఎఫ్3 తరువాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉందని టాక్. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

కపటధారి చిత్రంతో ఎలాగైనా సరే హిట్టు కొట్టాలని హీరో సుమంత్ చాలా తాపత్రయపడుతున్నాడు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

యం.యస్. రాజు కొడుకు అలాగే ప్రముఖ హీరో అయిన సుమంత్‌ అశ్విన్‌ ఓ ఇంటి వాడయ్యాడు. శనివారం రోజున సుమంత్ అశ్విన్ వివాహ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by N I T H I I N (@actor_nithiin)

View this post on Instagram

A post shared by SukumarWritings (@sukumarwritings)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Surbhi Puranik (@surofficial)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Matinee Entertainment (@matineeents)

View this post on Instagram

A post shared by Geetha Arts (@geethaarts)

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

View this post on Instagram

A post shared by Pranitha Subhash 🧿 (@pranitha.insta)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #keerthy suresh
  • #Prabhas
  • #radhe Shayam
  • #Uppena

Also Read

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

KGF: ఆ రీజన్ తో ‘కె.జి.ఎఫ్’ ని ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడు.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

related news

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

trending news

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

Coolie First Review: నాగార్జున కొత్త ప్రయోగం ఫలించిందా.. రజినీకాంత్ – లోకేష్ ఇంకో హిట్టు కొట్టారా?

33 mins ago
Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

3 hours ago
War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

War 2 First Review: స్ట్రైట్ బాలీవుడ్ మూవీతో ఎన్టీఆర్ హిట్టు అందుకున్నాడా?

5 hours ago
Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

Coolie & War2 – హైప్ చెక్: కూలి వర్సెస్ వార్ 2

7 hours ago
Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

Sundarakanda: నాగ శౌర్య సినిమాని రివర్స్ చేసి నారా రోహిత్ సినిమా తీశారా?

7 hours ago

latest news

Monica Bellucci: ‘మోనిక’ను చూసిన ఒరిజినల్‌ మోనిక.. ఏమందంటే?

2 hours ago
War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

War 2: ‘వార్ 2’ ప్రచారం.. యశ్‌రాజ్‌కి టాలీవుడ్‌ అంటే మరీ ఇంత చిన్న చూపా?

3 hours ago
LCU: ‘ఎల్‌సీయూ’లో సర్‌ప్రైజ్‌ ఉందంట.. అది అదేనా? లేక వేరేదా?

61 ఏళ్ళు వచ్చినా ఆ హ్యాబిట్ పోలేదు : సుధ

Lokesh Kanagaraj: కార్తీని లోకేష్ సీరియస్ గా తీసుకున్నాడా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version