Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » జెస్సీ ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు : దీపిక హ్యాండ్ బ్యాగ్ ను లాగేసారట : రజినీ తరువాత ప్రభాసే

జెస్సీ ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు : దీపిక హ్యాండ్ బ్యాగ్ ను లాగేసారట : రజినీ తరువాత ప్రభాసే

  • February 26, 2021 / 08:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జెస్సీ ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్ళు : దీపిక హ్యాండ్ బ్యాగ్ ను లాగేసారట : రజినీ తరువాత ప్రభాసే

నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావె’ చిత్రం విడుదలయ్యి ఈరోజుతో 11ఏళ్ళు కావస్తోంది. ఈ చిత్రంలో జెస్సీ పాత్రలో సమంత తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గౌతమ్ మేనన్ ఈ చిత్రానికి దర్శకుడు.

ముంబైలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పడుకొనె డిన్నర్ కోసం ఓ రెస్టారెంట్‌కు వెళ్ళగా… ఆ విషయం అభిమానులకు తెలియడంతో రెస్టారెంట్‌ను చుట్టుముట్టేశారట. డిన్నర్ చేసిన తరువాత దీపిక బయటకు వస్తుండగా ఆమెను అభిమానులు చుట్టుముట్టి ముందుకు వెళ్ళనివ్వలేదట.ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి దీపిక హ్యాండ్ బ్యాగ్‌ను కూడా లాగేశాడట. ఫైనల్ గా సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దడంతో ఆమె బయటపడినట్టు తెలుస్తుంది.

New problem to Deepika Padukone1

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పారితోషికం రూ.100కోట్లు ఉందని గతంలో వార్తలు వచ్చాయి. ఆయన తరువాత ఇప్పుడు ప్రభాస్ రూ.100కోట్ల పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది.

నందిత శ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘అక్షర’. చిన్ని కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 26న(ఈరోజు) విడుదలయ్యింది. కాగా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుండడం విశేషం. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘చెక్’ చిత్రం ఈరోజు విడుదలయ్యింది. కాగా ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తుండడం గమనార్హం.కొంతమంది ఈ చిత్రం బాగుంది అంటున్నారు.. మరికొంత మంది బాలేదు అంటున్నారు. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బ్లాక్ బస్టర్ మూవీ ‘ఉప్పెన’ ఇంకా డీసెంట్ కలెక్షన్లను నమోదు చేస్తూనే ఉంది.ఈ చిత్రం 2వారాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. (మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

అల్లరి నరేష్ హీరోగా.. విజయ్ డైరెక్షన్లో తెరకెక్కిన రీసెంట్ హిట్ ‘నాంది’ చిత్రం మొదటివారం కలెక్షన్లు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Raashii Khanna (@raashiikhanna)

View this post on Instagram

A post shared by Ileana D’Cruz (@ileana_official)

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Shraddha Rama Srinath (@shraddhasrinath)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Prabhas
  • #Yemaya Chesave

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

49 mins ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

2 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

3 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

4 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

1 hour ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

3 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

4 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

9 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version