Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ‘హనుమాన్’ అతనే : సాహో బ్యూటీ సహజీవనం : ‘పుష్ప2’ ఇప్పట్లో కష్టం

‘హనుమాన్’ అతనే : సాహో బ్యూటీ సహజీవనం : ‘పుష్ప2’ ఇప్పట్లో కష్టం

  • June 16, 2021 / 09:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హనుమాన్’ అతనే : సాహో బ్యూటీ సహజీవనం : ‘పుష్ప2’ ఇప్పట్లో కష్టం

టాలీవుడ్ లో సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు ప్రశాంత్ వర్మ. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ‘అ’ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ తో ‘కల్కి’ అనే సినిమా చేశాడు. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్ లో ‘జాంబీ రెడ్డి’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ‘సాహో’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఓ తెలుగు సినిమా సైన్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ఈ బ్యూటీ రాకుమారిగా కనిపించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాక్వెలిన్ కి సంబంధించిన ఓ వార్త బాలీవుడ్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే పార్ట్ 1 కి సంబంధించి చాలా ఫుటేజ్ ను రూపొందించారు. మరికొన్ని రోజులు షూటింగ్ నిర్వహిస్తే పార్ట్ వన్ పూర్తవుతుంది. అయితే ఈ సినిమా తరువాత బన్నీ పార్ట్ 2 మొదలుపెట్టడానికి కాస్త సమయం తీసుకోబోతున్నారట.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Rea

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కోలీవుడ్ కు మకాం మార్చిన శ్రీరెడ్డి అక్కడ ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో ఉన్న శ్రీరెడ్డి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులపై విమర్శలు చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా చిరంజీవికి వైసీపీలో కీలక పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం గురించి శ్రీరెడ్డి వీడియోలో స్పందిస్తూ చిరంజీవి సరైన పర్సన్ కాదని చిరంజీవి పార్టీని నిలబెట్టుకోలేకపోయారని ఇచ్చిన పదవిని కూడా సరిగ్గా వినియోగించుకోలేకపోయారని శ్రీరెడ్డి పేర్కొన్నారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Rea

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని ఈ మధ్య కాలంలో టీడీపీ కార్యకర్తల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ తన పుట్టినరోజున జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి మైనస్ అవుతారనేలా కామెంట్లు చేశారు. ప్రముఖ నటుడు బాబు మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం వస్తుందా..? అనే ప్రశ్నకు బాబు మోహన్ ఇప్పట్లో ఆ అవకాశం లేదని తెలిపారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

View this post on Instagram

A post shared by Anu Emmanuel (@anuemmanuel)

View this post on Instagram

A post shared by Hebah Patel (@ihebahp)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

View this post on Instagram

A post shared by Eesha Rebba (@yourseesha)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Payal Rajput (@rajputpaayal)

View this post on Instagram

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)

View this post on Instagram

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

View this post on Instagram

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Niharika Konidela (@niharikakonidela)

View this post on Instagram

A post shared by ALAYA F (@alayaf)

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Tejaswi Madivada (@tejaswimadivada)

View this post on Instagram

A post shared by Rashmi Gautam (@rashmigautam)

View this post on Instagram

A post shared by Siddharth (@worldofsiddharth)

View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Babu Mohan
  • #Director Prashanth Varma
  • #Hanuman
  • #Jacqueline Fernandez

Also Read

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

related news

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Rana Daggubati: ‘మిరాయ్’ లో రానా..? దానికే సర్ప్రైజా?

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

Mirai: తేజ సజ్జ సింపతీ కబుర్లు.. ఈసారి కూడా వర్కౌట్ అవుతాయా?

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Allu Business Park: అల్లు అరవింద్‌కి జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఆ బిల్డింగ్‌ విషయంలోనే..

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

Pushpa 3: ‘పుష్ప 3’ చెప్పినంత ఈజీ కాదు! మరి సుకుమార్‌ అలా అంటున్నారేంటి?

SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

ప్రశాంత్ వర్మతో సినిమా.. ప్రభాస్ కి ఇంట్రెస్ట్ లేదా?

trending news

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

12 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

12 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

14 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

16 hours ago
Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

16 hours ago

latest news

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

12 hours ago
Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

12 hours ago
Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

13 hours ago
Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

16 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version