Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళికి షాక్ ఇచ్చిన ప్రభాస్ : ‘బింబిసార’ లో యంగ్ టైగర్ : సమంత ప్రెగ్నెంట్?

రాజమౌళికి షాక్ ఇచ్చిన ప్రభాస్ : ‘బింబిసార’ లో యంగ్ టైగర్ : సమంత ప్రెగ్నెంట్?

  • June 7, 2021 / 09:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళికి షాక్ ఇచ్చిన ప్రభాస్ : ‘బింబిసార’ లో యంగ్ టైగర్ : సమంత ప్రెగ్నెంట్?

కరోనా సెకండ్ వేవ్ స్టార్ హీరోల, స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. భారీగా నమోదవుతున్న కేసుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతులు ఇస్తున్నా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలతోనే థియేటర్లకు అనుమతులు ఇస్తుండటం గమనార్హం. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తే నిర్మాతలకు నష్టాలు తప్పవు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ఒకవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా బంధాలు, అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. వరుస విజయాలను అందుకుంటున్న ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ కూడా కెరీర్ పరంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. ఒకవైపు తన తరువాత సినిమాలలో కళ్యాణ్ రామ్ కు నిర్మాతగా అవకాశం కల్పిస్తున్న ఎన్టీఆర్.. కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారలో(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read

2017 సంవత్సరం అక్టోబర్ నెలలో సమంత నాగచైతన్య వివాహం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే సమంత ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ మాత్రం సమంత పిల్లల్ని కంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత చైతన్య సినిమాలపై దృష్టి పెట్టి బిజీగా ఉండటంతో పిల్లల్ని కనే విషయంపై దృష్టి పెట్టడం లేదు. అయితే తాజాగా సమంత ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ఆరు పదుల వయస్సులో కూడా యంగ్ గా కనిపిస్తూ ఒకవైపు సినిమాలతో మరోవైపు రియాలిటీ షోలతో నాగార్జున బిజీగా గడుపుతున్నారు. నాగార్జున స్టార్ హీరో కావడంతో పాటు తెలివైన బిజినెస్ మేన్ కూడా కావడం గమనార్హం. ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికంగా తీసుకునే నాగార్జున త్వరలో స్టార్ మా ఛానెల్ లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ 5కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.ఆహారం, వ్యాయామం విషయంలో జాగ్రత్తలు తీసుకునే నాగార్జున టాలీవుడ్ లో ఎక్కువ సంపాదన కలిగిన హీరోలలో ఒకరు కావడం గమనార్హం.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు సంపాదించుకున్న బిగ్ బాస్ షో హిందీ, తెలుగు భాషలతో పాటు ఇతర భాషల్లో కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభం కానుండగా సీజన్ 5లో వీళ్లే పాల్గొనబోతున్నారంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్ల విషయంలో విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ 5 కంటెస్టెంట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.బిగ్ బాస్ సీజన్ 5లో స్టార్ హీరోయిన్…(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read 

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by Anjali (@yours_anjali)

View this post on Instagram

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)

View this post on Instagram

A post shared by Vishwak Sen (@vishwaksens)

View this post on Instagram

A post shared by Shriya Saran (@shriya_saran1109)

View this post on Instagram

A post shared by Shraddha Das (@shraddhadas43)

View this post on Instagram

A post shared by Kavya Thapar (@kavyathapar20)

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

View this post on Instagram

A post shared by Ruhani Sharma (@ruhanisharma94)

‘

View this post on Instagram

A post shared by Lavanya T (@itsmelavanya)

View this post on Instagram

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)

View this post on Instagram

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

View this post on Instagram

A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

View this post on Instagram

A post shared by Kajol Devgan (@kajol)

View this post on Instagram

A post shared by Yami Gautam (@yamigautam)

View this post on Instagram

A post shared by Evelyn Sharma (@evelyn_sharma)

View this post on Instagram

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda)

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

View this post on Instagram

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

View this post on Instagram

A post shared by Adah Sharma (@adah_ki_adah)

View this post on Instagram

A post shared by Simran Choudhary (@simranchoudhary)

View this post on Instagram

A post shared by Chandini Chowdary (@chandini.chowdary)

View this post on Instagram

A post shared by Raai Laxmi (@iamraailaxmi)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

lumn; flex-grow: 1; justify-content: center; margin-bottom: 24px;”>

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara Movie
  • #Jr Ntr
  • #Kalayan ram
  • #nagarjuna
  • #Payal Rajput

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

9 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

10 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

13 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

14 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

19 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

2 days ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

2 days ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version