గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ అవార్డు ఫంక్షన్ లో నటి జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశ్ ముఖ్.. ప్రీతీ జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్.. ప్రీతీ జింటా చేతులను పట్టుకొని ముద్దుపెట్టుకున్నారు. ఆ తరువాత నవ్వుతూ ఆమెతో మాట్లాడుతూ ఉండడంతో.. పక్కనే ఉన్న జెనీలియా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటుంది. తన భర్త వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండడాన్ని జెనీలియా తట్టుకోలేకపోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
బుల్లితెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతుంది అనసూయ. ‘జబర్దస్త్’ షోతో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న ఈ భామకు సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ సినిమాలో అనసూయ తనదైన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రధాన పాత్ర పోషించిన ‘థాంక్యూ బ్రదర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అలానే కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ అనే సినిమాలో నటిస్తోంది. రవితేజ ‘ఖిలాడి’ సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.తాజాగా ఈమె ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లింది. అక్కడ ఆమె ఉంటోన్న ప్లేస్ బాగా నచ్చడంతో ఓ వీడియోను షేర్ చేసింది.(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తన భర్తలో నచ్చని ఓ విషయాన్ని బయట పెట్టింది. అదేంటంటే.. గౌతమ్ ఉదయం బెడ్ పై త్వరగా లేవలేడట. అసలు మేటర్ ఏంటంటే.. ఉదయం లేవగానే కాజల్.. యోగా లేదా జిమ్ లో వర్కౌట్లు చెయ్యడానికి..(మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి : Click Here to Read
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!