Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » 2.0 మూవీలోని మూడు హైలెట్స్ ఇవే

2.0 మూవీలోని మూడు హైలెట్స్ ఇవే

  • March 1, 2017 / 06:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

2.0 మూవీలోని మూడు హైలెట్స్ ఇవే

తమిళ కమర్షియల్ డైరక్టర్ శంకర్ “ఐ” మూవీ తర్వాత చేస్తున్న 2 .0 సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆరేళ్లక్రితం రిలీజ్ అయి సంచలనం సృష్టించిన రోబో చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీలోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ శాస్త్రవేత్త గా మరోమారు ప్రయోగాలు చేయనున్నారు. ఈ చిత్రంలోని హైలెట్స్ తాజాగా బయటికి వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ రజనీ .. అక్షయ్ కుమార్ ల మధ్య కీలకమైన ఏరియల్ స్టంట్ ను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేస్ ఈ ఫైట్ ను కంపోజ్ చేస్తున్నారట. సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ స్టంట్ నిలవనుందని చిత్ర బృందం తెలిపింది. రెండో హైలెట్ బడ్జెట్. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ మూవీకి మొదట బడ్జెట్ 360 కోట్ల అనుకున్నారు. చిత్రం చివరి షెడ్యూల్ కి వచ్చేసరికి 450 కోట్లకు చేరిందని సమాచారం. విడుదల అయ్యేసరికి మరో 50 కోట్లు ఖర్చు అవుతుందని టాక్.

ఇండియాలో ఏ మూవీ ఇప్పటి వరకూ ఇంత బడ్జెట్ తో చిత్రీకరణ జరుపుకోలేదు. మూడో హైలెట్ హీరోయిన్. “ఐ” బ్యూటీ అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించడం పెద్ద హైలెట్ ఏముంది అనుకుంటున్నారా? ఈమె ఈ చిత్రం కోసం న్యూడ్ గా నటించిందట. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న చిత్రం కాబట్టి హీరోయిన్ కి సంబంధించిన ఒక సీన్ న్యూడ్ గా చిత్రీకరించాల్సి వచ్చిందని సమాచారం. ఇండియాలో ఈ సీన్ కి కోత పడే ఆస్కారం ఉంటుంది కానీ విదేశాల్లో ప్రదర్శితమయ్యే ప్రింట్ లో హీరోయిన్ ని న్యూడ్ గా చూడవచ్చని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. ఇన్ని ప్రత్యేకతలతో తెరకెక్కుతోన్న 2.0 చిత్రం టీజర్ ని తమిళ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2.0 Movie
  • #Actress Amy Jackson
  • #Akshay Kumar
  • #director shankar
  • #Rajinikanth

Also Read

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: ఇప్పటికీ డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

related news

Hum Mein Shehenshah Kaun: రీరిలీజ్‌ అవ్వాల్సిన టైమ్‌కి రిలీజ్‌.. 37 ఏళ్లకు నార్త్‌ – సౌత్‌ మల్టీస్టారర్‌ విడుదల

బిజీ ఏరియాలో యాక్సిడెంట్‌.. తృటిలో తప్పించుకున్న స్టార్‌ కపుల్‌

Thalaivar 173: ‘ఆరంభిద్దామా’.. ఎట్టకేలకు తలైవాకి డైరక్టర్‌ ఫిక్స్‌… ఎవరంటే?

Rajini – Kamal: రజనీకాంత్‌కి డైరక్టర్‌ దొరకకపోవడం ఏంటి? కొత్త ఏడాదిలో అయినా సెట్‌ అవుతారా?

trending news

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

Raghunatha Reddy: టాలీవుడ్ సీనియర్ నటుడు మృతి

4 hours ago
Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

Amaravathiki Aahwanam Teaser: ఘనంగా ‘అమరావతికి ఆహ్వానం’ టీజర్ విడుద‌ల‌.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

10 hours ago
Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

Ram Charan: మెగా ట్విన్స్ ఎంట్రీ.. చిరు కోరిక తీరింది.. చరణ్ కి పాప, బాబు

13 hours ago
Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: 16వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘అనగనగా ఒక రాజు’

22 hours ago
Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections : 15వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

23 hours ago

latest news

Koti: పాట తీసుకొని.. కనీసం ఒక్క మాట కూడా చెప్పారా: ప్రముఖ సంగీత దర్శకుడు ఫైర్‌

9 mins ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ పంచాయితీ.. ఇప్పుడు దిల్లీలో.. అక్కడ ఏమవుతుందో?

15 mins ago
Chiru – Naveen: చిరంజీవి + చిరంజీవికి నచ్చిన హీరో.. ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా?

23 mins ago
Sara Arjun: దాని గురించి తక్కువ మాట్లాడాలనుకుంటా.. సారా అర్జున్‌ కామెంట్స్‌ వైరల్‌

39 mins ago
Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version