Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య పై కేసు నమోదు చేసిన హిజ్రాలు.. మండిపడుతున్న ఫ్యాన్స్?

Balakrishna: బాలయ్య పై కేసు నమోదు చేసిన హిజ్రాలు.. మండిపడుతున్న ఫ్యాన్స్?

  • September 29, 2022 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య పై కేసు నమోదు చేసిన హిజ్రాలు.. మండిపడుతున్న ఫ్యాన్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు నందమూరి బాలకృష్ణ. ఈయన నటుడుగా కొనసాగుతూనే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఇలా హీరోగా రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి బాలకృష్ణ హిందూపురంలో కనిపించడం లేదంటూ హిందూపురం నియోజకవర్గం హిజ్రాలు ఈయనపై కేసు నమోదు చేయడం చర్చలకు దారితీస్తుంది.

ఇలా హిజ్రాలు ఎమ్మెల్యే కనపడటం లేదంటూ చేసిన ఫిర్యాదు పట్ల నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదని ఆయన హిందూపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకోని వాటికి పరిష్కారం చేయాలంటూ హిజ్రాలు ఈ సందర్భంగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటివరకు పలువురు ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసిన విషయం మనకు తెలిసిందే

అయితే ఇలా మొదటిసారిగా హిజ్రాలు ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త చర్చలకు దారితీసింది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు స్థానికంగా నివసించడం లేదు. అయితే పనిగట్టుకొని మరి బాలకృష్ణ మీద మాత్రమే ఇలాంటి కంప్లైంట్ ఇవ్వడం వెనుక ఇతరుల ప్రమేయం ఉందని అభిమానులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఇలా హిజ్రాలు బాలకృష్ణపై ఫిర్యాదు చేయడం ఏంటి ఈ ఫిర్యాదు వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు అనే విషయంపై అభిమానులు ఆరాతీస్తున్నారు.మరి ఈ విషయంపై నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Nandamuri Balakrishna
  • #NBK
  • #Transgenders

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

13 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

13 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

2 days ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

2 days ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

2 days ago

latest news

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

13 mins ago
Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

26 mins ago
Vijayendra Prasad: ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ఆసక్తికర విషయం చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌.. అందుకే నెహ్రూ అలా అంటూ..

33 mins ago
సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

12 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version