Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Tollywood: ఈ డైరెక్టర్స్ – హీరోయిన్స్ కాంబినేషన్ ఎన్నోసారి రిపీట్ అవుతుందంటే..?

Tollywood: ఈ డైరెక్టర్స్ – హీరోయిన్స్ కాంబినేషన్ ఎన్నోసారి రిపీట్ అవుతుందంటే..?

  • March 29, 2023 / 12:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: ఈ డైరెక్టర్స్ – హీరోయిన్స్ కాంబినేషన్ ఎన్నోసారి రిపీట్ అవుతుందంటే..?

సినిమా ఇండస్ట్రీలో (Tollywood) కాంబినేషన్ రిపీట్ అవడం అనేది కామన్.. ఒకసారి కలిసి పనిచేసిన హీరో, డైరెక్టర్, హీరో, హీరోయిన్లు మళ్లీ కలిసి వర్క్ చేయడం ఒక లెక్క అయితే.. ఆల్ రెడీ హిట్ కొట్టిన కాంబినేషన్ రిపీట్ అవడమనేది మరో లెక్క.. ఆ క్రేజ్‌ని బట్టి అంచనాలు పెరిగిపోవడం.. భారీగా బిజినెస్ జరగడం ఈజీగానే అవుతుంది.. ఇప్పుడలానే సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ – హీరోయిన్ల కాంబినేషన్స్ రిపీట్ అవుతున్నాయి.. ఆ వివరాలు చూద్దాం..

అట్లీ – నయనతార..

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ ‘రాజా రాణి’ (2013) మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.. అప్పటికే నయనతార స్టార్ హీరోయిన్.. కథ మీద నమ్మకంతో కొత్త దర్శకుడికి ఓకే చెప్పారామె.. సినిమా సూపర్ హిట్.. తర్వాత ‘బిగిల్’ (2019) లోనూ నయన్‌నే కథానాయికగా తీసుకున్నాడు.. మళ్లీ సూపర్ హిట్.. దీంతో అట్లీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.. ఈసారి తనతో పాటు నయనతారని కూడా బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నాడు.. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో డైరెక్టర్‌గా అట్లీ, హీరోయిన్‌గా నయన్ హిందీలోకి ఎంట్రీ ఇస్తున్నారు.. వీరి కలయికలో ఇది 3వ సినిమా..

త్రివిక్రమ్ – పూజా హెగ్డే..

త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ లో ఫస్ట్ టైం యాక్ట్ చేసింది సొట్ట బుగ్గల సుందరి పూజా హెగ్డే.. అరవింద పాత్రలో ఆకట్టుకుంది.. తర్వాత ‘అల వైకుంఠపురములో’ మూవీలోనూ ఛాన్స్ ఇచ్చాడు.. రెండూ ఒకదాన్ని మించి మరోటి సూపర్ హిట్స్ అయ్యాయి.. దీంతో ముచ్చటగా మూడోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 28లోనూ అవకాశమిచ్చాడు.. వీరి ముగ్గురి కాంబోలో ఇది మూడో సినిమా కావడం విశేషం..

వెంకీ కుడుముల – రష్మిక మందన్న..

తాను దర్శకుడిగా పరిచయమైన ‘ఛలో’ తో కన్నడ బ్యూటీ రష్మికని టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు వెంకీ కుడుముల.. ఫస్ట్ ఫిలిం ఇద్దరికీ మంచి పేరు తెచ్చింది.. సెకండ్ సినిమా ‘భీష్మ’ లోనూ తన లక్కీ హీరోయిన్‌ని రిపీట్ చేశాడు.. ఇప్పుడు నితిన్‌తో రెండోసారి చేస్తున్న మూవీ ((VNR TRIO) లోనూ రష్మికనే కథానాయికగా తీసుకున్నాడు.. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atlee
  • #Nayanatara
  • #Pooja Hegde
  • #Rashmika Mandanna
  • #Trivikram Srinivas

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

10 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

10 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

9 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

12 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version