Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Collections » ‘హిట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘హిట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • March 6, 2020 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘హిట్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

విస్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘హిట్’. నేచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిరినేని కలిసి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ రాబట్టుకోవడం.. ఇక సినిమా లో బడ్జెట్ లోనే తెరకెక్కించడంతో ఈ చిత్రం మొదటి 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. టైటిల్ కు తగినట్టుగానే ‘హిట్’ అనిపించుకుంది. ఇక వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం పర్వాలేదనిపించింది.

HIT Movie Review2

ఇక ఈ చిత్రం ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 2.62 cr
సీడెడ్ 0.40 cr
ఉత్తరాంధ్ర 0.49 cr
ఈస్ట్ 0.24 cr
వెస్ట్ 0.21 cr
కృష్ణా 0.28 cr
గుంటూరు 0.32 cr
నెల్లూరు 0.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.97 cr
వరల్డ్ వైడ్ టోటల్ 5.89 cr (share)

‘హిట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 5.70 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే సూపర్ హిట్ లిస్ట్ లో చేరిన ఈ చిత్రం.. ఈ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటే బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం కూడా ఉంది. అయితే కరోనా వైరస్ భయంతో చాలా మంది థియేటర్లకు రావడం మానేస్తే అది కుదరకపోవచ్చు కూడా. మరి రెండో వీకెండ్ ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Click Here to Read HIT Movie Review

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dr Sailesh Kolanu
  • #Hero Nani
  • #HIT Movie Collections
  • #HIT Movie Review
  • #Nani

Also Read

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

Mani Ratnam: ‘స్పిరిట్‌’ వివాదం.. డైరక్టర్‌ని సపోర్ట్‌ చేయని మణిరత్నం.. ఏమన్నారంటే?

related news

Sailesh Kolanu: శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Vishwak Sen: విశ్వక్‌సేన్ ముందు జాగ్రత్తే కాపాడిందా?

మళ్లీ వార్తల్లోకి అల్లరి నరేశ్‌ సినిమా.. డిఫరెంట్‌ టైటిల్‌ పెట్టారంటూ..!

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

శైలేష్ కొలను టు శ్రీకాంత్ ఓదెల.. వంద కోట్ల క్లబ్లో చేరిన 10 మంది మీడియం రేంజ్ దర్శకుల లిస్ట్..!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

trending news

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan: ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకు చొరవ చూపిన పవన్ కల్యాణ్!

5 mins ago
ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

ఇటు అల్లు అయాన్‌.. అటు ప్రశాంత్‌ నీల్‌.. వీళ్ల ఐపీఎల్‌ సంబరాలు అదుర్స్‌!

2 hours ago
Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

Khaleja Re-Release Collections: ఇప్పటికీ కలెక్ట్ చేస్తున్న రీ – రిలీజ్ సినిమా!

18 hours ago
Bhairavam Collections: ‘భైరవం’…  4వ రోజు డౌన్ అయిందిగా..!

Bhairavam Collections: ‘భైరవం’… 4వ రోజు డౌన్ అయిందిగా..!

18 hours ago
War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

War 2: ఐపీఎల్‌ వేదికగా ‘వార్‌ 2’ టీమ్‌ ట్రీట్‌.. స్పెషల్‌గా ఏం చూపిస్తారబ్బా?

20 hours ago

latest news

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

Kamal Haasan: కమల్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఇది కోలీవుడ్‌ vs శాండిల్‌వుడ్‌కి దారితీయదుగా!

2 hours ago
Kalpika Ganesh: పబ్బు వివాదం పై కల్పిక రియాక్షన్!

15 hours ago
ట్రాజెడీతో మొదలై రొమాంటిక్ గా సాగుతున్న హీరోయిన్ లైఫ్!

17 hours ago
Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!

అభిమాని వీడియోకి ఫిదా అయిపోయిన స్టార్ హీరోయిన్..!

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version