Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Collections » HIT2 Collections: ‘హిట్ 2’ .. ఈ వీకెండ్ కూడా కుమ్మేలా ఉందిగా..!

HIT2 Collections: ‘హిట్ 2’ .. ఈ వీకెండ్ కూడా కుమ్మేలా ఉందిగా..!

  • December 12, 2022 / 10:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT2 Collections: ‘హిట్ 2’ .. ఈ వీకెండ్ కూడా కుమ్మేలా ఉందిగా..!

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అడివి శేష్ గత చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘మేజర్’ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది.

కాబట్టి.. ‘హిట్ 2’ పై మొదటి నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే హిట్ టాక్ ను రాబట్టుకోవడంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. మొదటి వీకెండ్ కే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించింది.వీక్ డేస్ లో కొంత డౌన్ అయినా స్టడీగానే కలెక్ట్ చేసింది. ఇక రెండో వీకెండ్ ను ఈ మూవీ మళ్ళీ కుమ్మింది అని చెప్పాలి. ఒకసారి ‘హిట్ 2’ 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 6.78 cr
సీడెడ్ 1.45 cr
ఉత్తరాంధ్ర 1.79 cr
ఈస్ట్ 0.89 cr
వెస్ట్ 0.59 cr
గుంటూరు 0.89 cr
కృష్ణా 0.83 cr
నెల్లూరు 0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.27 cr
ఓవర్సీస్ 4.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 20.25 cr (షేర్)

‘హిట్ 2’ చిత్రానికి రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసిన ఈ చిత్రం..10 రోజులు పూర్తయ్యేసరికి రూ.20.25 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్స్ కు ఆల్రెడీ రూ.7 కోట్ల లాభాలను అందించింది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

19 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

21 hours ago
Bhagyashri Borse: ఇక్కడ కుర్ర హీరోలతో.. అక్కడ సీనియర్‌ స్టార్‌ హీరోతో..

22 hours ago
Idupukayitham : సబ్ టైటిల్స్ లో చూసే మలయాళం సినిమాలు అర్ధం అవుతాయి కానీ “ఈడుపు కాయితం” అనే తెలుగు టైటిల్ అర్ధం అవట్లేదంట !

23 hours ago
Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

Bahubali 3 : చాలాకాలం తరువాత ప్రభాస్, అనుష్క, రానా ఒకే ఫ్రేమ్ లో….!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version