Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » HIT 2 Collections: ‘హిట్2’ రెండో రోజు కూడా అదరగొట్టేసింది..!

HIT 2 Collections: ‘హిట్2’ రెండో రోజు కూడా అదరగొట్టేసింది..!

  • December 4, 2022 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

HIT 2 Collections: ‘హిట్2’ రెండో రోజు కూడా అదరగొట్టేసింది..!

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్ 2′( హిట్ : సెకండ్ కేస్). అడివి శేష్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. డిసెంబర్ 2న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అడివి శేష్ గత చిత్రాలు అన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. ‘మేజర్’ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ సాధించింది. కాబట్టి.. ‘హిట్2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అని చెప్పాలి.

అందుకు తగ్గట్టే ఫస్ట్ డే హిట్ ను రాబట్టుకోవడంతో మంచి కలెక్షన్లు రాబట్టింది. రెండో రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి ‘హిట్ 2’ 2 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 3.64 cr
సీడెడ్ 0.71 cr
ఉత్తరాంధ్ర 0.94 cr
ఈస్ట్ 0.47 cr
వెస్ట్ 0.31 cr
గుంటూరు 0.48 cr
కృష్ణా 0.43 cr
నెల్లూరు 0.26 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.82 cr
ఓవర్సీస్ 2.8 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.86 cr (షేర్)

‘హిట్ 2’ చిత్రానికి రూ.12.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.13.25 కోట్ల షేర్ ను రాబట్టాలి. రెండు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.86 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.39 కోట్ల షేర్ ను రాబట్టాలి. మూడో రోజుతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #HIT 2 Collections
  • #Nani

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

Kayadu Lohar: కయాదును హర్ట్‌ చేశారా? లేక దాచుతున్నారా? ‘ప్యారడైజ్‌’ ఎందుకిలా చేస్తోంది?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

12 mins ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

43 mins ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

2 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

10 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

19 mins ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

56 mins ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

2 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

3 hours ago
Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version