Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Puri Jagannadh: పూరి జగన్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఆ కథతోనేనా..!

Puri Jagannadh: పూరి జగన్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఆ కథతోనేనా..!

  • February 22, 2022 / 09:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: పూరి జగన్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఆ కథతోనేనా..!

తెలుగు దర్శకుల హాలీవుడ్‌ సినిమా… ఎంత బాగుంది చెప్పండి ఈ మాట. చాలా ఏళ్లుగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ కోరికతో ఉన్నారు. ఎంతోమంది దర్శకులు సినిమాలు చేసి… బాలీవుడ్‌కి వెళ్లారు తప్ప, హాలీవుడ్‌కి వెళ్లలేదు. ఒకరిద్దరు వెళ్లినా డాక్యుమెంటరీ చిత్రాల దర్శకులే. కానీ ఇటీవల కాలంలో మన దర్శకులు హాలీవుడ్‌కి వెళ్తున్నారనే మాట వినిపిస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు దర్శకులు ఈ ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రయత్నాలే సాగుతున్నాయట.

Click Here To Watch

‘ఆర్‌ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ఓ హాలీవుడ్‌ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఓ హాలీవుడ్‌ సంస్థతో ఇప్పటికే రాజమౌళి టైఅప్‌ కుదుర్చుకున్నారని, అందులో భాగంగా ఓ యానిమేషన్‌ సినిమా చేస్తారనేది అప్పటి వార్తల సారాంశం. అయితే ఆ వార్త ఓ రెండు, మూడు రోజులు చక్కర్లు కొట్టి తర్వాత ఆగిపోయింది. ఆ తర్వాత మహేష్‌బాబు సినిమా ముచ్చట్లు వినిపించడం మొదలుపెట్టాయి. దీంతో ఆ సినిమా ఉందో లేదో తెలియడం లేదు. అయితే ఇప్పుడు పూరి జగన్‌ హాలీవుడ్‌ సినిమా తీస్తారు అని టాక్‌ వినిపిస్తోంది.

సినిమాలు వేగంగా తీస్తాడు, అదే సమయంలో అదరగొడతాడు అని పూరి జగన్‌కు టాలీవుడ్‌లో పేరు. అయితే ‘లైగర్‌’ విషయానికొచ్చేసరికి వేగం బాగా మందగించింది. పాన్‌ ఇండియా సినిమా అనో, లేక ఇంకే కారణమో కానీ ఆ సినిమా నిదానంగా చిత్రీకరించారు. ఈ సినిమా తర్వాత తన కలల ప్రాజెక్ట్‌ ‘జ‌న‌గ‌న‌మ‌ణ‌’ను లైన్‌లోకి తీసుకురాబోతున్నారట. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఆ తర్వాత ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ సినిమా తీయాలని పూరి అనుకుంటున్నారట.

సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ విషయంలో పూరి జగన్‌ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారట. దాని మీద మరోసారి కూర్చుని ఫైనల్‌ చేద్దాం అని చూస్తున్నారట. అయితే మరి ఆ సినిమాలో హీరో ఎవరు, కథేంటి లాంటి వివరాలు తెలియాలి. అయితే ఇటీవల పూరి జగన్‌ ‘లైగర్‌’ కోసం మైక్‌ టైసన్‌ను కలిశారు. ఈ క్రమంలో ఆయన జీవిత చరిత్రనే సినిమాగా తీస్తారా ఏంటి? అనే చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది. ‘లైగర్‌’ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మరి పూరి ఆలోచన ఏంటో.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Janaganamana
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

Teja Sajja: తమిళ దర్శకుడితో తేజ సజ్జా సినిమా?

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Puri Jagannath: మరో తమిళ హీరో డేట్స్‌ పట్టేసిన పూరి జగన్నాథ్‌.. చూస్తుంటే ఇక తెలుగులో..

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

trending news

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

1 day ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

1 day ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

1 day ago
Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

1 day ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

1 day ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

23 hours ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

23 hours ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

1 day ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

1 day ago
Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

Niharika Konidela : మహిళల వస్త్ర ధారణపై నిహారిక కామెంట్స్ వైరల్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version