Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Honey Rose: కొత్త సినిమాలో తన బోల్డ్ లుక్ పై స్పందించిన హనీ రోజ్!

Honey Rose: కొత్త సినిమాలో తన బోల్డ్ లుక్ పై స్పందించిన హనీ రోజ్!

  • July 17, 2023 / 06:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: కొత్త సినిమాలో తన బోల్డ్ లుక్ పై స్పందించిన హనీ రోజ్!

హనీ రోజ్‌.. ‘వీరసింహారెడ్డి’ వంటి పెద్ద సినిమాలో మెయిన్ రోల్ చేసినా… ఆమెకి తెలుగులో కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. సోషల్ మీడియాలో విచ్చల విడిగా అందాలు ఆరబోస్తున్నా నెటిజన్లు తప్ప దర్శకనిర్మాతలు ఈమెను పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉండగా.. హనీ రోజ్ ఇప్పుడు ‘రాహేలు’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ నుండి హనీ రోజ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లో ఆమె బోల్డ్ గా అదే క్రమంలో వైల్డ్ గా కనిపించింది.

ఈ సినిమాలో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపించబోతున్నట్టు ఈ పోస్టర్ తో క్లారిటీ వచ్చింది. అలాగే ఆమె థైస్ అందాలు అవి చూస్తుంటే ఇందులో బెడ్రూమ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయేమో అని అంతా అనుకుంటున్నారు. బీఫ్‌ అమ్మకం, వినియోగం విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ఫస్ట్ లుక్ కొంత వివాదాలు రేపింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో సినిమాని బ్యాన్ చేయాలి అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా తన రోల్ పై క్లారిటీ ఇచ్చింది (Honey Rose) హానీ రోజ్. ‘ఈ సినిమాలో అస్లీలత ఏమీ ఉండదు.. ఎవరి మనోభావాలు దెబ్బ తీసే విధంగా కూడా ఉండదు’ అంటూ ఆమె క్లారిటీ ఇచ్చింది. మొదటి నుండి హనీరోజ్ డిఫరెంట్ రోల్స్ చేస్తూ వస్తోంది. ‘మాన్స్టర్’ లో లెస్బియన్ గా కనిపించింది, ‘వీరసింహారెడ్డి’ లో అయితే తన కంటే వయసులో పెద్దదైన శృతి హాసన్ కి అత్త పాత్ర చేసింది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anandini Bala
  • #Honey Rose
  • #Rachel

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Ramba Oorvasi Menaka First Review: 5 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ ఖాతాలో సాలిడ్ హిట్?!

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

22 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

22 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

24 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 day ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

23 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

24 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 day ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version