Honey Rose: కిరాక్ లుక్‌లో కవ్విస్తున్న హనీ రోజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

హనీ రోజ్.. ఈమధ్య కాలంలో మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ.. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. ఇంతకుముందు తెలుగులో సినిమాలు చేసినా రాని రికగ్నైజేషన్, క్రేజ్ ఒక్క ‘వీర సింహా రెడ్డి’ తో వచ్చేసింది.. మలయాళంలో పాపులర్ హీరోయిన్ అయిన హనీ రోజ్ అందానికి కుర్రకారంతా ఫిదా అవుతున్నారు.. ఇటీవల కాలంలో సినిమాల సంగతేమో కానీ వరుస పెట్టి షోరూమ్స్ ఓపెనింగ్ చేసేస్తోంది.. అసలు అన్ని ప్రారంభోత్సవాలకు తీరిక ఎలా దొరుకుతుందో..

ఎప్పుడూ అవే రిబ్బన్స్ కట్ చేయడం బోర్ కొట్టడం లేదేమో కానీ ఎవరు పిలిచినా కానీ వెళ్లిపోతోంది.. ఇక ఆ కార్యక్రమాలలో హనీని చూసి మగజాతికి మతులు పోతున్నాయి.. తాజాగా బ్లూ కలర్ మెరుపుల డ్రెస్‌లో ఉన్న పిక్ షేర్ చేసింది.. అందులో బాబ్డ్ హెయిర్‌తో కనిపించింది.. అయితే హనీ నిజంగానే హెయిర్ కట్ చేయించుకుందా? లేక అలా సెట్ చేసుకుందా అనేది తెలియదు.. ఇక ఓ వీడియోలో పింక్ డ్రెస్‌లో.. గుటకలు మింగేలా చేసింది.. అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తున్న హనీని వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..



హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus