Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Honey Singh: అలా జరిగి ఉంటే ‘లుంగి డ్యాన్స్‌’ మిస్‌ అయ్యేవాళ్లం తెలుసా?

Honey Singh: అలా జరిగి ఉంటే ‘లుంగి డ్యాన్స్‌’ మిస్‌ అయ్యేవాళ్లం తెలుసా?

  • September 7, 2024 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Singh: అలా జరిగి ఉంటే ‘లుంగి డ్యాన్స్‌’ మిస్‌ అయ్యేవాళ్లం తెలుసా?

‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ఎంత హిట్‌, ఎంత ఫేమస్‌, ఎన్ని వసూళ్లు అందుకుందో.. ఆ సినిమాలోని ఓ పాట అంత విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. యూట్యూబ్‌లో, మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అంతకుమించిన వ్యూస్‌ వచ్చాయి. ఇప్పటిలా అప్పుడు కూడా సోషల్‌ మీడియా ఉండి ఉంటే.. రీల్స్‌ కుమ్మేసేవి. కవర్‌ సాంగ్స్‌ క్యూ కట్టేసేవి. ఇలాంటి బంపర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్న పాటను తొలుత షారుఖ్‌ ఖాన్‌ వద్దన్నాడని మీకు తెలుసా?

Honey Singh

‘లుంగీ డ్యాన్స్‌..’ పాట వచ్చినప్పుడు.. అసలు ఈ లుంగి డ్యాన్స్‌ మాది అంటే మాది అంటూ ఇతర పరిశ్రమల్లో చర్చ జరిగింది. ఎందుకంటే అప్పటికే మిగిలిన పరిశ్రమల్లో అలాంటి పాటలు, స్టెప్పులు ఉన్నాయి. ఆ విషయం పక్కనపెడితే ఈ సినిమాలో పాట గురించి హీరో షారుఖ్‌ ఖాన్‌ అనుకున్నది అనుకున్నట్లు జరిగి ఉంటే మనం ఎవరో ఒక కుర్ర హీరోనో, కొత్త కుర్రాడో వేసిన స్టెప్పులు చూసేవాళ్లం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

ఇప్పటికీ సంగీత్‌ పార్టీల్లో లుంగీ డ్యాన్స్‌ హవా మామూలుగా ఉండదు. అభిమానంతో సంబంధం లేకుండా ఆ పాట పడిందంటే స్టెప్పులేసేస్తారు. అయితే ఆ పాట గాయకుడు హనీ సింగ్‌ (Honey Singh) ప్రకారం అయితే.. ‘పార్టీ ఆల్‌ నైట్‌’ లాంటి పాట కావాలని షారుఖ్ (Shah Rukh Khan) అడిగారట. దాంతో ‘లుంగీ డ్యాన్స్‌..’ పాట గురించి హనీ సింగ్‌ చెప్పారట. అయితే షారుఖ్‌కి ఆ పాట నచ్చలేదట. దీంతో సింగర్‌ చాలా బాధపడ్డారట.

Chennai Express

షారుఖ్‌ ఎలాగూ వద్దన్నాడు కాబట్టి.. సొంతంగా ఓ మ్యూజికల్‌ సింగిల్‌ చేసి రిలీజ్‌ చేద్దామని హనీ సింగ్‌ (Honey Singh) ప్లాన్‌ ప్లాన్‌ చేశాకట. అయితే ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్న ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ సినిమా దర్శకుడు రోహిత్‌ శెట్టి (Rohit Shetty) ‘ఈ పాటను సినిమాలోనే పెడదాం’’ అని ఫిక్స్‌ చేసి చెప్పారట. అలా ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’లో ‘లుంగీ డ్యాన్స్‌..’ భాగమైంది. లేదంటే ఆ పాటకు షారుఖ్‌, దీపికా పడుకొణె (Deepika Padukone )స్టెప్పులు మనం మిస్‌ అయ్యేవాళ్లమే.

ది గోట్ మూవీ విమర్శలపై వెంకట్ ప్రభు స్పందిస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chennai Express
  • #Deepika Padukone
  • #Rohit Shetty
  • #Shah Rukh Khan

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

37 mins ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

8 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 mins ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

6 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

7 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

7 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version