Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Keerthy Suresh: చిరు క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు మెహర్‌ కూడా… ఏమన్నారంటే?

Keerthy Suresh: చిరు క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు మెహర్‌ కూడా… ఏమన్నారంటే?

  • August 11, 2023 / 07:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: చిరు క్లారిటీ ఇచ్చారు.. ఇప్పుడు మెహర్‌ కూడా… ఏమన్నారంటే?

‘భోళా శంకర్‌’ సినిమాలో చిరంజీవి పాత్రతోపాటు సమానంగా ఇంపార్టెన్స్‌ ఉన్న పాత్ర కీర్తి సురేశ్‌ది. శంకర్‌ సోదరిగా ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ నటించింది. తమిళంలో ఆ పాత్ర పోషించిన లక్ష్మీ మేనన్‌కు మంచి పేరు వచ్చింది. అయితే తెలుగులో ఈ పాత్రలో కనిపించాల్సిన నటి సాయిపల్లవి. ఈ మేరకు చిరంజీవి ఏకంగా ఓ కార్యక్రమంలో ఆమెను అడిగేశారు కూడా. ‘మా సినిమాలో నటించమంటే నో ఎందుకు చెప్పావు’ అని. అయితే ఆ తర్వాత ఈ సినిమాలో చెల్లిగా కీర్తి సురేశ్‌ను తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అయితే.. అసలు ‘భోళా శంకర్‌’ సినిమాలో కీర్తి సురేశ్‌ ఎలా వచ్చింది అనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పటికే చిరంజీవి ఓ కార్యక్రమంలో చెప్పగా… సినిమా ప్రచారంలో భాగంగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకాస్త క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. ‘కంత్రి’, ‘బిల్లా’ సినిమాలతో మెప్పించిన మెహర్‌ రమేశ్‌ ‘శక్తి’, ‘షాడో’ సినిమాలతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత ‘భోళాశంకర్‌’ చేశారు.

Bholaa Shankar Chiranjeevi Keerthy Suresh

సినిమాలో సోదరభావం నచ్చడంతో ఈ కథ ఎంచుకున్నాం అని మెహర్‌ చెప్పారు. సినిమాలో ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి అని కూడా చెప్పారు. సినిమాలో యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు అన్నాచెల్లెలి ఎమోషన్ దండిగా ఉంటుంది. అలాంటి ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్ర పోషించాలంటే అగ్ర నటి కావాలనిపించింది. నిర్మాత స్వప్న దత్‌ ద్వారా కీర్తి సురేశ్‌ని (Keerthy Suresh) సంప్రదించి కథ గురించి చెప్పారట మెహర్‌ రమేశ్‌.

ఆమె బాగా కనెక్ట్‌ అయ్యి… నటించేందుకు వెంటనే అంగీకరించిందట. చిరంజీవి అన్నయ్యను డైరెక్ట్ చేయడం తన డ్రీమ్ అని చెప్పిన మెహర్‌ రమేశ్‌… ఆయన్ను బాగా చూపించాలనుకుంటూ ఈ సినిమా తీశానని చెప్పారు. ఆయన్ను డైరెక్ట్ చేసి, సినిమా ‘బాగుందిరా’ అనిపించుకోవడం సంతోషంగా ఉంది. 120 రోజుల్లో షూటింగ్‌ పూర్తయ్యాక ‘చాలా వేగంగా పూర్తి చేశావ్‌’ అని చిరంజీవి అన్నారని మెహర్‌ రమేశ్‌ చెప్పారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #Chiranjeevi
  • #keerthy suresh

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Peddi: ‘పెద్ది’ జూన్‌కి అంటే.. ఆ వీఎఫ్‌ఎక్స్‌ సినిమా ఇప్పట్లో రాదనేగా అర్థం.. మరెప్పుడో?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

6 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

7 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

11 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

13 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

15 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version