Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఫోర్బ్స్ 2019 లిస్ట్ లో ప్రభాస్ ర్యాంక్ ఎంతో తెలుసా?

ఫోర్బ్స్ 2019 లిస్ట్ లో ప్రభాస్ ర్యాంక్ ఎంతో తెలుసా?

  • July 14, 2020 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫోర్బ్స్ 2019 లిస్ట్ లో ప్రభాస్ ర్యాంక్ ఎంతో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇప్పుడు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ప్రభాస్ కు సౌత్ తో పాటు నార్త్ లో అలాగే విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దానికి ప్రధాన కారణం ‘ బాహుబలి'(సిరీస్) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది అంటే 2019 లో విడుదలైన ‘సాహో’ చిత్రంతో కూడా ప్రభాస్ క్రేజ్ ఏంటన్నది మరో సారి ప్రూవ్ అయ్యింది. ఈ చిత్రం ఏకంగా 420 కోట్ల గ్రాస్ వరకూ కలెక్ట్ చేసింది.

బాలీవుడ్ లో అయితే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం తర్వాత ప్రభాస్ .. రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. ఇదిలా ఉండగా.. 2019 సంవత్సరంకు గాను ప్రభాస్ 35 కోట్ల వరకూ సంపాదించించాడట. ప్రఖ్యాత ఫోర్బ్స్ లిస్ట్ వారి సర్వే ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ లిస్ట్ ప్రకారం.. టాప్ 100 లో ప్రభాస్ 44వ స్థానాన్ని దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

హీరోయిన్ దిశా పాటానీ, రన్బీర్ కపూర్ ల తర్వాతి స్థానంలో ప్రభాస్ నిలిచినట్టుతెలుస్తుంది. టాలీవుడ్ నుండీ ప్రభాస్ ఒక్కడే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ఇక ఈ లిస్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.’రాధే శ్యామ్’ పూర్తయిన తర్వాత ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే.

Most Recommended Video

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas 20
  • #Prabhas 21
  • #Radhe Syam

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

5 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

24 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version