This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

మార్చి నెల ముగిసింది. ఏప్రిల్ మొదటి వారంలో రాబోయే సినిమాల లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది. ఒకటి కాదు రెండు కాదు 15 సినిమాలు ఈ వారం సందడి చేయబోతున్నాయి. ధియేటర్ లో 4 సినిమాలు, ఓటీటీ లో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాల లిస్టును ఓ లుక్కేద్దాం రండి :

This Week Releases

ముందుగా థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు

1) బైకర్ – ఏప్రిల్ 3న విడుదల కానుంది

2) రాకాస – ఏప్రిల్ 3న విడుదల కానుంది

3) కర్మేని సెల్వం – ఏప్రిల్ 3న విడుదల కానుంది

4) లీడర్ – ఏప్రిల్ 3న విడుదల కానుంది

ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

నెట్ ఫ్లిక్స్

5) సాంప్రదాయిని సుప్పినీ సుద్ధపూసని : ఏప్రిల్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది

6) మృత్యుంజయ్ : ఏప్రిల్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది

7) వాద్ 2 : ఏప్రిల్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది

8) మర్దాని 3 : స్ట్రీమింగ్ అవుతుంది

9)హ్యాపీ పటేల్ : ఏప్రిల్ 1 నుండీ స్ట్రీమింగ్ కానుంది

10)బ్లడ్ హౌండ్స్( కొరియన్) : ఏప్రిల్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది

11) మామ్లా లీగల్ హై 2 : స్ట్రీమింగ్ అవుతుంది

అమెజాన్ ప్రైమ్ వీడియో

12) మా కసమ్: ఏప్రిల్ 3 నుండీ స్ట్రీమింగ్ కానుంది

13)రేపు ఉదయం 10 గంటలకి : స్ట్రీమింగ్ అవుతుంది

జీ5

14) శబ్దం : స్ట్రీమింగ్ అవుతుంది

15) హే బల్ వంత్: మార్చి 31 నుండీ స్ట్రీమింగ్ కానుంది

 ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus