Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఛత్రపతి సినిమాతో బెల్లంకొండకు హిట్ దక్కుతుందా?

ఛత్రపతి సినిమాతో బెల్లంకొండకు హిట్ దక్కుతుందా?

  • March 15, 2023 / 01:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఛత్రపతి సినిమాతో బెల్లంకొండకు హిట్ దక్కుతుందా?

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ఛత్రపతి మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. 2005 సెప్టెంబర్ 30వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించగా వీవీ వినాయక్ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. తెలుగులో సక్సెస్ సాధించిన ఈ సినిమా హిందీలో సైతం అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

ఈ రీమేక్ కు సైతం ఛత్రపతి అనే టైటిల్ ఫిక్స్ అయింది. ఈ టైటిల్ కోసం మేకర్స్ 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. టైటిల్ వేరే వాళ్లు రిజిష్టర్ చేయించుకోవడంతో నిర్మాతలు ఈ మొత్తాన్ని ఖర్చు చేశారని తెలుస్తోంది. ఛత్రపతి హిందీలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిస్థాయిలో మార్చుకున్నారు. ప్రభాస్ ను మించి బెల్లంకొండ శ్రీనివాస్ మెప్పించడం అయితే సులువు కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాతో సక్సెస్ సాధించడం వినాయక్ కు కూడా కీలకం అనే సంగతి తెలిసిందే. మే 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ లో సైతం సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తెలుగులో బెల్లంకొండ సినిమాలు కమర్షియల్ గా భారీ లాభాలను అందించకపోయినా మంచి గుర్తింపును అయితే సొంతం చేసుకున్నాయి.

బెల్లంకొండ శ్రీనివాస్ కు హిందీలో వరుస ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అల్లుడు శ్రీను తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ వినాయక్ కాంబోలో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bellamkonda Srinivas
  • #Rajamouli
  • #Tollywood
  • #VV Vinayak

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Naga Shaurya: నిర్మాత పేరు ఎత్తకుండా నాగ శౌర్య స్పీచ్.. ఇంత కోపం ఎందుకు?

Tollywood: 2026 సమ్మర్ అప్డేటెడ్ లిస్ట్.. ‘పెద్ది’ ప్లేస్ ను భర్తీ చేయనున్న చిన్న మరియు మిడ్ రేంజ్ సినిమాలు

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

11 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

14 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

11 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version