Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలంతా సమ్మర్ పై దృష్టి పెట్టారా?

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలంతా సమ్మర్ పై దృష్టి పెట్టారా?

  • July 13, 2022 / 05:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood: టాలీవుడ్ స్టార్ హీరోలంతా సమ్మర్ పై దృష్టి పెట్టారా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన సీజన్లలో సమ్మర్ సీజన్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సమ్మర్ లో సినిమాలు విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఆ సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2023 సమ్మర్ టార్గెట్ గా తెలుగులో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఏకంగా ఏడుగురు స్టార్ హీరోలు 2023 సమ్మర్ లో తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సమ్మర్ లో రిలీజయ్యే ఈ సినిమాలకు సంబంధించి డేట్లు ఫిక్స్ కాకపోయినా హీరోల మధ్య మాత్రం 2023 సమ్మర్ కు పోటీ తప్పదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది.

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ పేరుతో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా 2023 సమ్మర్ కానుకగా రిలీజయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరో స్టార్ హీరో బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబో మూవీ కూడా 2023 సంవత్సరం సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా కూడా సమ్మర్ కానుకగా రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో మూవీ కూడా సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ సైతం సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని తెలుస్తోంది. చరణ్ శంకర్ కాంబో మూవీ సైతం సమ్మర్ కానుకగా తెరకెక్కుతుండటం గమనార్హం. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న పుష్ప2 సినిమా కూడా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

2023 సమ్మర్ సమయానికి మరికొన్ని సినిమాలు సైతం షూటింగ్ ను పూర్తి చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల షూటింగ్ లు ఆలస్యం కావడంతో స్టార్ హీరోల సినిమాల రిలీజ్ డేట్లు క్లాష్ అవుతున్నాయి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhola Shankar
  • #NBK108
  • #NTR30
  • #Pushpa 2
  • #SALAAR

Also Read

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

related news

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

trending news

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

18 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago
Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago

latest news

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

40 mins ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

1 hour ago
God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

2 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

3 hours ago
Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version