Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss Telugu 6: శ్రీసత్యకి శ్రీహాన్ కి అసలు గొడవ ఎందుకు వచ్చిందంటే.?

Bigg Boss Telugu 6: శ్రీసత్యకి శ్రీహాన్ కి అసలు గొడవ ఎందుకు వచ్చిందంటే.?

  • December 16, 2022 / 11:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss Telugu 6: శ్రీసత్యకి శ్రీహాన్ కి అసలు గొడవ ఎందుకు వచ్చిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరివారం ఇంకా రెండు మూడు రోజులు మాత్రమే షో మిగిలి ఉంది అన్నా కూడా శ్రీసత్య, శ్రీహాన్ గొడవ పడుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్ గా ఉంటూనే ఇద్దరి మద్యలో అస్సలు పడట్లేదు. అసలు కారణాల్లోకి వెళ్లినట్లయితే, బిగ్ బాస్ సౌండ్స్ వింటూ వాటిని ఆర్డర్ లో బోర్డ్ పై రాయమని టాస్క్ ఇచ్చాడు. ఈటాస్క్ లో గెలిచిన వాళ్లకి ఓట్ అప్పీల్ చేస్కునే ఛాన్స్ ఉంటుందని చెప్పాడు. ఇక్కడే శ్రీసత్య కి శ్రీహాన్ కి మాటల యుద్ధం అయ్యింది.

సౌండ్స్ వచ్చినపుడు రేవంత్ ముందుగానే రాస్తున్నాడని శ్రీసత్య రాయకూడదంటూ మాట్లాడింది. దీంతో అక్కడ సౌండ్స్ ఏం ప్లే అవుతున్నాయ్ అనేది పార్టిసిపెంట్స్ కి అర్ధం కాలేదు. దీంతో శ్రీహాన్ ఇరిటేట్ అయ్యాడు. అసహనంగా శ్రీసత్య పై నింద వేశాడు. రోహిత్, ఆదిరెడ్డి ఇద్దరికీ ఎక్కువ పాయింట్స్ రావడంతో శ్రీహాన్ శ్రీసత్యని నీవల్లే గేమ్ పోయిందంటూ అరిచాడు. దీనికి శ్రీసత్య సాలిడ్ గా సమాధనం చెప్పింది. నేను ఒకే ఒక రౌండ్ లో మాట్లాడాను అని, దానివల్ల గేమ్ మొత్తం ఎందుకు పోతుందని నిలదీసింది.

నువ్వు కూడా తర్వాత రౌండ్స్ లో గేమ్ సరిగ్గా ఆడలేదు కదా అంటూ మాట్లాడింది. మాటకి మాట చెప్తూ శ్రీహాన్ కి ఇచ్చిపారేసింది. ఆఖరి వారంలో కూడా వీరిద్దరి మద్యలో గొడవ అవుతుంటే మిగతా హౌస్ మేట్స్ ఎవరూ పట్టించుకోలేదు. రేవంత్ ఆదిరెడ్డితో మాట్లాడుతూ తన వరకూ వస్తే తెలిసింది. నేను చెప్తుంటే అర్ధం కాలేదు అంటూ మాట్లాడాడు. ఇక ఆ తర్వాత టాస్క్ లో శ్రీసత్య బాగా ఆడి ఓట్ అప్పీల్ ని పొందింది. ఈ గొడవ మొత్తం అయిపోయిన తర్వాత శ్రీహాన్ వచ్చి శ్రీసత్యకి సారీ చెప్పాడు.

హౌస్ లో ఏకాభిప్రాయం రీమిక్స్ సాంగ్ తో నిద్రలేచినట్లుగానే ఈ టాస్క్ లో కూడా ఏకాభిప్రాయం పెట్టాడు బిగ్ బాస్. ఆదిరెడ్డి – రోహిత్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని చెప్తే, హౌస్ మేట్స్ రోహిత్ ని ఎంచుకున్నారు. అలాగే, రేవంత్ ఇంకా శ్రీసత్య ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని చెప్తే శ్రీసత్యని ఎంచుకున్నారు. దీంతో రోహిత్ కి, ఇంకా శ్రీసత్యకి ఇద్దరికీ ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. దీంతో వీరిద్దరూ నేరుగా పబ్లిక్ తో మాట్లాడుతూ మాకు ఓట్ వేయమని అభ్యర్థించారు.

ఇక ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా శ్రీసత్య ఎలిమినేట్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వార్తలే తప్పించి, దీనిపై ఇప్పటివరకూ అయితే క్లారిటీ లేదు. మరి టాప్ – 5లో కి వెళ్లిన పార్టిసిపెంట్స్ లో విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది చూడాలి. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sri Sathya
  • #Srihan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

53 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

3 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version