Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » నితిన్ ‘రంగ్ దే’ రేంజ్ పెరిగిపోతుందిగా…!

నితిన్ ‘రంగ్ దే’ రేంజ్ పెరిగిపోతుందిగా…!

  • September 25, 2020 / 11:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నితిన్ ‘రంగ్ దే’ రేంజ్ పెరిగిపోతుందిగా…!

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకీ అట్లూరి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యింది. మొన్నటి వరకూ ఈ చిత్రం ఓటిటిలోనే విడుదలవుతుంది అంటూ ప్రచారం జరిగింది కానీ.. ఫైనల్ గా ఆ డీల్ క్యాన్సిల్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతికి కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చెయ్యడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ముందుగా ‘రంగ్ దే’ కోసం అనుకున్న బడ్జెట్ ఇప్పుడు మించిపోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని కూడా తెలుస్తుంది. విషయం ఏమిటంటే.. ఈ చిత్రం కథ ప్రకారం హీరో ఇల్లు అమెరికాలో ఉంటుందట. ఆ ఇంట్లోనే హీరో, హీరోయిన్ల మధ్య ఎక్కువ సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. అయితే అమెరికాలో ఉండే హీరో ఇల్లు కోసం హైదరాబాద్ లోనే సెట్లు వేస్తున్నారని తెలుస్తుంది.

RangDe Movie Nithiin Keerthy Suresh1

ఈ ఇంటి సెట్ కోసమే నిర్మాతలు ఏకంగా 1.5కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా సమాచారం. సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ ఇంటి సెట్ ను చాలా బాగా చూపిస్తారని… ఇందుకు తగిన విజువల్స్ కూడా అద్భుతంగా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇంటి సెట్ కోసమే 1.5కోట్లు ఖర్చు పెడుతున్నారని వార్తలు రావడంతో.. ‘రంగ్ దే’ బడ్జెట్ ఎక్కువైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #nithin
  • #Rang De Movie
  • #Sujeeth
  • #venky atluri

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Chiranjeevi – Venky Atluri: చిరంజీవితో వెంకీ అట్లూరి.. ఇది నిజమేనా? కథ రెడీనా?

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

12 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

13 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

14 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

16 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

18 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

19 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version