Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram, Puri: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ను రామ్ మూవీ డిసైడ్ చేయనుందా?

Ram, Puri: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ను రామ్ మూవీ డిసైడ్ చేయనుందా?

  • April 21, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram, Puri: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ ను రామ్ మూవీ డిసైడ్ చేయనుందా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్ సక్సెస్ రేట్ గత కొన్నేళ్లలో తగ్గిందనే సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ సినిమాలలో కథ, కథనాలు రొటీన్ గా ఉంటున్నాయని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాలను తెరకెక్కించడంలో పూరీ జగన్నాథ్ తడబడుతున్నారనే సంగతి తెలిసిందే. లైగర్ సినిమా డిజాస్టర్ గా నిలవడంతో పాటు పూరీ జగన్నాథ్ కు ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అయితే పూరీ జగన్నాథ్ తర్వాత మూవీ రామ్ హీరోగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

హీరో రామ్ (Ram) ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. రామ్ బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో 1500 మందితో రామ్ ఫైట్ సీన్ చేస్తారని ఆ ఫైట్ సీన్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. రామ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుందని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అటు రామ్ లేదా ఇటు పూరీ జగన్నాథ్ స్పందిస్తే మాత్రమే ఈ వార్తలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పూరీ జగన్నాథ్ జాతకాన్ని రామ్ మారుస్తాడో లేదో చూడాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

పూరీ జగన్నాథ్ ఇతర రైటర్ల కథలతో సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే పూరీ జగన్నాథ్ కు పూర్వ వైభవం రావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూరీ జగన్నాథ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Hero Ram Pothineni
  • #Puri Jagannadh
  • #Ram
  • #Ram Pothineni

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

RAPO 23: ఎస్ జె సూర్య ప్లేస్లో జెనీలియా భర్త.. రామ్‌ను ఢీకొట్టే విలన్‌గా

Anupama: అనుపమ పరమేశ్వరన్‌ బాధలో ఉన్నప్పుడు గుర్తొచ్చేది ఆయనేనట..

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

3 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

3 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

40 mins ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

3 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version