Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » థియేటర్ ఓనర్ గా కూడా దిల్ రాజుకి తప్పని నష్టాలు!

థియేటర్ ఓనర్ గా కూడా దిల్ రాజుకి తప్పని నష్టాలు!

  • September 18, 2018 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

థియేటర్ ఓనర్ గా కూడా దిల్ రాజుకి తప్పని నష్టాలు!

మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకి 2018 అంతగా అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే.. నిర్మాతగానే కాక డిస్ట్రిబ్యూటర్ గానూ దిల్ రాజు ఈ ఏడాది భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ నష్టం సరిపోదన్నట్లు.. థియేటర్ ఓనర్ గానూ దిల్ రాజుకి భారీ నష్టం వాటిల్లింది. విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో ఉన్న శ్రీకన్య థియేటర్ తెలియనివారు ఆ ఏరియాలోనే కాదు ఆంధ్రాలోనూ ఉండరు. అంత పాపులర్ అయిన ఆ థియేటర్ ను థియేటర్ తన కంట్రోల్ లోకి తెచ్చుకొని.. దాన్ని మల్టీప్లెక్స్ గా మార్చాడు. 3 స్క్రీన్లతో ఎల్లప్పుడూ యమ బిజీగా ఉండే సదరు శ్రీకన్య థియేటర్ ఇవాళ తెల్లవారుఝామున బుగ్గిపాలైంది. థియేటర్ లో చోటు చేసుకొన్న ఓ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో థియేటర్ మొత్తం ధ్వంసం అయ్యింది. కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఈ థియేటర్ కి ఇన్స్యూరెన్స్ ఉన్నప్పటికీ.. ఆ థియేటర్ ను మళ్ళీ రీమోడల్ చేసి రీలాంచ్ చేయలాంటే కనీసం ఆరేడు నెలలు పడుతుంది. వైజాగ్ లోని ఒన్నాఫ్ ది బిజీయస్ట్ సెంటర్ లో ఉన్న మెయిన్ థియేటర్ అది కూడా మల్టీపుల్ స్క్రీన్స్ ఉన్న థియేటర్ ఇలా మంటల పాలవ్వడంతో షాక్ అయ్యారు దిల్ రాజు & టీం. ఇలా దెబ్బ మీద దెబ్బపడుతుంటే తట్టుకోవడం ఎవరికైనా కష్టమే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil Raju Movies
  • #Huge Loss For Dil Raju
  • #Nani

Also Read

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

Peddi Collections: ‘పెద్ది’ 4వ వీకెండ్లో అక్కడక్కడా కొన్ని మెరుపులు

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు… వసూళ్లకు, నాకు సంబంధం లేదు – ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

52 mins ago
NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

NTRxTrivikram: ముందు అనిరుథ్ పేరు వేసి.. తర్వాత తమన్ ని పట్టుకొస్తారా?

4 hours ago
Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

Niharika NM: బాలీవుడ్ నటుడితో డేటింగ్లో ఉన్న తెలుగమ్మాయి

5 hours ago
Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Samajavaragamana: ‘సామజవరగమన’ కి 3 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

21 hours ago
NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

24 hours ago

latest news

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

2 mins ago
Idupu Kayitham: ‘ఇడుపు కాయితం’ మంట రాజేసి.. చలి కాచుకుందెవరు?

1 hour ago
Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

5 hours ago
Maa Inti Bangaaram: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘మా ఇంటి బంగారం’

1 day ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version