Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vasishta: ఒక్క సినిమాతో వశిష్ట స్టార్ డైరెక్టర్ అయ్యారా?

Vasishta: ఒక్క సినిమాతో వశిష్ట స్టార్ డైరెక్టర్ అయ్యారా?

  • November 8, 2022 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vasishta: ఒక్క సినిమాతో వశిష్ట స్టార్ డైరెక్టర్ అయ్యారా?

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార మూవీ అంచనాలను మించి సక్సెస్ సాధించింది. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన బయ్యర్లకు అంచనాలకు మించి లాభాలు వచ్చాయి. బింబిసార2 సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. అయితే బింబిసార సక్సెస్ తో వశిష్ట డైరెక్షన్ లో నటించాలని ఆశ పడుతున్న హీరోల జాబితా అంతకంతకూ పెరిగింది.

ఈ జాబితా వింటే బింబిసార డైరెక్టర్ కోసం ఇంతమంది హీరోలు ఎదురుచూస్తున్నారా? అని ఆశ్చర్యం కలగవచ్చు. ఒక్క సినిమా సక్సెస్ తో వశిష్ట స్టార్ డైరెక్టర్ అయ్యారని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. వశిష్ట భవిష్యత్తు ప్రాజెక్ట్ ల హీరోల జాబితాలో బాలకృష్ణ, రజనీకాంత్, రామ్ చరణ్ ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ హీరోలలో ఏ హీరోతో మొదట వశిష్ట సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది. మల్లిడి వశిష్ట తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రముఖ నిర్మాతలు వశిష్టకు భారీ మొత్తంలో అడ్వాన్స్ లు ఇచ్చారని సమాచారం అందుతోంది. వశిష్ట సైతం హీరోలకు అనుగుణంగా కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. బింబిసార సక్సెస్ తో వశిష్ట రెమ్యునరేషన్ సైతం పెరిగిందని తెలుస్తోంది. వశిష్ట సోషియో ఫాంటసీ కథలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నారని సమాచారం అందుతోంది.

వశిష్ట జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రాబోయే రోజుల్లో తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. వశిష్ట కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి త్వరలో ప్రకటన రానుందని బోగట్టా. వశిష్ట వచ్చే ఏడాది బింబిసార2 సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Director Mallidi Vasishta
  • #Mallidi Vasishta

Also Read

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

Vishwambhara: అయోమయంలో ‘విశ్వంభర’ దర్శకుడు

trending news

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

5 mins ago
Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

Hari Teja: నన్ను పనిమనిషి పాత్రలకే పరిమితం చేసేస్తున్నారు : హరితేజ

23 mins ago
Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

2 hours ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

15 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

2 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

16 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

16 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

20 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version