Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులను దానం చేస్తున్న సమంత

ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులను దానం చేస్తున్న సమంత

  • July 14, 2017 / 08:10 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ విధంగా వచ్చిన మొత్తం డబ్బులను దానం చేస్తున్న సమంత

సినీ స్టార్స్ కి సినిమాలో నటిస్తే వచ్చే పారితోషికంతో పాటు వివిధ మార్గాల్లో సంపాదన వస్తుంది. వాణిజ్య ఉత్పత్తులకు ప్రచారకర్తగా, షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్ కి వెళ్లి లక్షలు గడిస్తుంటారు. అయితే ఇందులో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. సమంత కూడా ప్రత్యూష ఫౌండేషన్‌ కు అండగా నిలిచారని అందరికీ తెలిసిందే. ఆమె సంపాదనలో కొంతభాగం ఆ ఫౌండేషన్‌ కి కేటాయిస్తుంటారని కూడా తెసులు. తాజాగా ఎవరికీ తెలియని విషయాన్నీ ఆమె బయట పెట్టింది. షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభోత్సవాలకు వెళ్లినప్పుడు వచ్చిన సొమ్ము మొత్తం ప్రత్యూష ఫౌండేషన్‌కి వెళ్లిపోతుందని, అందులోంచి ఒక్క పైసా తీసుకోనని చెప్పింది.

నటిగా అందుకునే పారితోషికం నుంచీ కూడా కొంత మొత్తం ఫౌండేషన్‌కే వెళ్తుందని వెల్లడించి అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ ఆమె అందించిన మొత్తం సక్రమంగా బాధిత పిల్లలకు అందుతుందో లేదో దగ్గరుండి చూసుకుంటుంది. “డబ్బులిచ్చేసాం అంటే సరిపోదు .. అన్ని పనుల్నీ దగ్గరుండి చూసుకోవడంలో ఆనందం ఉంది” అని సమంత వివరించింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Naga Chaitanya & Samantha Marriage
  • #Prathyusha Foundation
  • #Samantha
  • #samantha charity work

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

9 mins ago
Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

1 hour ago
Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version