Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Featured Stories » భారీ ధరకు అమ్ముడుపోయిన నాని “నిన్ను కోరి” మూవీ హక్కులు

భారీ ధరకు అమ్ముడుపోయిన నాని “నిన్ను కోరి” మూవీ హక్కులు

  • March 2, 2017 / 01:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భారీ ధరకు అమ్ముడుపోయిన నాని “నిన్ను కోరి” మూవీ హక్కులు

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నాని నటించిన ‘నేను లోకల్’ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.  ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం యూఎస్ఏలోను కలక్షన్ల వర్షం కురిపించింది. దీంతో లోకల్ హీరో కాస్త యూనివర్సల్ హీరో అయిపోయారు. ప్రస్తుతం నూతన దర్శకుడు శివ నిర్వాన డైరెక్షన్లో నాని నిన్ను కోరి సినిమా చేస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ వంటి ఆకర్షణీయమైన లోకేషన్లలోచిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా కంప్లీట్ కాకముందే ఓవర్సీస్ హక్కులు అమ్ముడు పోయాయి.

అమెరికాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్ 3.5 కోట్లకు నిన్నుకోరి హక్కులను సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు పోటీపడుతున్నట్లు తెలిసింది. జెంటిల్ మ్యాన్ తర్వాత నివేత థామస్ మళ్ళీ ఇందులో నానితో జతకట్టింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి నిన్నుకోరి కూడా విజయాన్ని అందిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Actress Nivetha Thomas
  • #Nani
  • #Nani Movies
  • #ninnu kori movie

Also Read

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

రెహమాన్ టు అనిరుథ్.. కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుల లిస్ట్!

related news

The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

మలయాళంలో కొత్త ఈగ.. రాజమౌళి సినిమాతో సంబంధం లేదట!

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

trending news

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

Naga Chaitanya: ‘తండేల్’ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు కష్టపడుతున్న చైతన్య!

24 hours ago
మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

మంచు మనోజ్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన మంచు విష్ణు..!

1 day ago
War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

War 2: ఒక్క టీజర్ వల్ల లెక్కలు మారిపోయేలా ఉన్నాయిగా..!

1 day ago
Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

Khaleja Collections: రీ- రిలీజ్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘ఖలేజా’!

1 day ago
Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

Bhairavam Collections: ‘భైరవం’ ఓపెనింగ్స్.. ‘ఖలేజా’ వల్ల దెబ్బ పడిందిగా!

1 day ago

latest news

Lal Salaam OTT: ఏడాదిన్నర తర్వాత ఓటీటీకి రజినీకాంత్ సినిమా.. మోక్షం కలిగినట్టే..!

22 hours ago
Triptii Dimri: ‘స్పిరిట్’తో త్రిప్తి రేంజ్ 10 రెట్లు పెరిగిందా?

23 hours ago
క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

క్రేజీ కాంబో.. కానీ మిస్ అయ్యేలా ఉందే..!

1 day ago
ఎన్నో కష్టాలు.. అన్నిటినీ అధిగమించి కోట్లు సంపాదించిన కమెడియన్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

రుక్మిణీ వసంత్ ఖాతాలో మరో క్రేజీ ఆఫర్..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version