Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ డేట్ మిస్సైతే కష్టమేనంటూ?

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ డేట్ మిస్సైతే కష్టమేనంటూ?

  • September 18, 2023 / 11:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. ఆ డేట్ మిస్సైతే కష్టమేనంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా సలార్ సినిమాతో ప్రభాస్ ఇండస్ట్రీని షేక్ చేయడంతో పాటు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ లేదు. సలార్ సినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేయడం బెస్ట్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ డేట్ మిస్సైతే మాత్రం సలార్ మూవీ రిలీజ్ చేయాలంటే 2024 సంవత్సరం మార్చి వరకు ఆగాల్సిందేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సలార్ మూవీని ఈ ఏడాదే రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 160 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. రెబల్ సినిమా నుంచి ప్రభాస్ నటించిన ప్రతి సినిమా రిలీజ్ డేట్ మారింది. తర్వాత సినిమాల విషయంలో ప్రభాస్ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉండగా కొన్ని సినిమాలలో గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ప్రభాస్ కథల ఎంపికలో, పాత్రల ఎంపికలో జాగ్రత్త పడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ మల్టీస్టారర్స్ లో కూడా నటించాలని ఆశ పడుతున్నారని అయితే రాజమౌళి లాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో సినిమా తెరకెక్కితే మాత్రమే మల్టీస్టారర్ లో ప్రభాస్ నటించనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ అద్భుతంగా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

వరుస విజయాలతో ప్రభాస్ (Prabhas) రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కు కెరీర్ పరంగా మరింత కలిసిరావాలని నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో ప్రభాస్ సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

6 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

7 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

9 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

9 hours ago

latest news

Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

37 mins ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 hour ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

2 hours ago
Ms Raju Interview: ‘అగధ’ చిత్రాన్ని చూశాక విజయం సాధిస్తుందని నా మనసుకి అనిపించింది: దర్శకుడు ఎం.ఎస్. రాజు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version