Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు గ్రౌండ్‌ సిద్ధం.. త్వరలోనే స్టార్ట్‌!

Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు గ్రౌండ్‌ సిద్ధం.. త్వరలోనే స్టార్ట్‌!

  • June 8, 2022 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: రజనీకాంత్‌ సినిమాకు గ్రౌండ్‌ సిద్ధం.. త్వరలోనే స్టార్ట్‌!

కోలీవుడ్‌ డైరక్టర్స్‌లో అదృష్టవంతులు కొంతమంది ఉన్నార. చేసింది ఒకటి రెండు సినిమాలే అయినా, అవి కూడా చిన్న హీరోలతో చేసిన సినిమాలే అయినా.. పెద్ద హీరోల సినిమాల అవకాశాలు సంపాదిస్తున్నారు. అయితే దాని వెనుక వాళ్ల కష్టం చాలా ఉంటుంది అనుకోండి. కానీ దానికి లక్‌ కలసి రావడం వల్లే స్టార్‌ల సినిమాలొస్తున్నాయి. అలా రజనీకాంత్‌ సినిమా ఛాన్స్‌ సంపాదించారు నెల్సన్‌ దిలీప్‌ కుమార్. ‘బీస్ట్‌’ లాంటి పరాజయం వచ్చినా.. తలైవాతో చేస్తున్న సినిమా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. దానికి కారణం కాస్టింగ్‌ అని చెప్పాలి. పెద్ద పెద్దవాళ్లనే సినిమాలోకి తీసుకుంటున్నారు.

రజనీకాంత్‌కి ఫ్లాప్‌లు పెద్దగా ఎఫెక్ట్‌ చూపించవు. కానీ ఫ్యాన్స్‌ మాత్రం తలైవా ఎప్పుడూ హిట్స్‌లోనే ఉండాలి అంటుంటారు. అందుకే తలైవా కొత్త సినిమాను నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కి ఛాన్ష్‌ చేశారు. రజనీ 169వ సినిమాగా ఇది రూపొందనుంది. త్వరలో ఈ సినిమా స్టార్ట్‌ అవుతుంది. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయంలో కాస్త సమాచారం బయటికొచ్చింది. దాని ప్రకారం చూస్తే నెల్సా చాలా అదృష్టవంతుడు అని చెప్పాలి. అంత పెద్ద కాస్టింగ్‌ను బాగా హ్యాండిల్‌ చేస్తే.. అదిరిపోతుంది అని చెప్పొచ్చు.

ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్‌ను ఆగస్ట్ నుండి ప్రారంభించబోతున్నారట. ఇందులో అందాల సుందరి ఐశ్యర్యరాయ్ రజనీకాంత్‌ సరసన నటిస్తోందట. పన్నెండేళ్ల తర్వాత ఆమె మళ్లీ తలైవాతో జట్టుకట్టబోతోంది. ఇందులో రజినికి భార్యగా ఐష్‌ కనిపించబోతున్నట్టు కోడంబాక్కం టాక్. అంతే కాదు ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్ర చేస్తున్నారట. ‘నరసింహ’లో నీలాంబరి టైపు పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ తరహాలోనే ఈ పాత్ర కూడా ఉంటుందట.

ఇక యువ కథానాయిక ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తోందట. ఆమెకు జోడీగా మరో యువ హీరో ఉంటాడని టాక్‌.అంతేకాదు ఈ సినిమాకు రజనీకాంత్ స్వయంగా కథ అందిస్తున్నారని టాక్‌. అలాగే కె.ఎస్.రవికుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాట. మరోవైపు నెల్సన్‌ మిత్రుడు యువ కథానాయకుడు శివ కార్తికేయన్ అతిథి పాత్రలో కనిపిస్తాడట. అలాగే కన్నడ సీనియర్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్‌లో కనిపిస్తాడట. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడనే విషయం ఇప్పటికే బయటికొచ్చింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nelson
  • #Nelson Deelip kumar
  • #Rajinikanth
  • #Thalaivar 169

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

12 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

14 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

3 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

8 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

9 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version