Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Hunt: ‘హంట్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Hunt: ‘హంట్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • January 26, 2023 / 09:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hunt: ‘హంట్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హంట్’. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. శ్రీకాంత్, భరత్ వంటి పేరున్న నటీనటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

దీంతో బిజినెస్ కూడా ఓ మాదిరిగా జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.80 cr
సీడెడ్ 1.00 cr
ఉత్తరాంధ్ర 1.20 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.18 cr
గుంటూరు 0.30 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.30 cr
ఓవర్సీస్ 0.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 5.90 cr (షేర్)

‘హంట్’ చిత్రానికి రూ.5.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.సుధీర్ బాబు గత చిత్రాలు ఈ టార్గెట్ కు తగ్గ కలెక్షన్లను అయితే రాబట్టలేకపోయాయి.’హంట్’ మౌత్ టాక్ కనుక పాజిటివ్ గా వస్తే.. బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ పాజిటివ్ టాక్ ను రాబట్టుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూద్దాం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharath Niwas
  • #bhavya creations
  • #Hunt
  • #Mahesh Surapaneni
  • #Srikanth Meka

Also Read

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

related news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Idli Kottu Collections: ‘ఇడ్లీ కొట్టు’ మొదటి రోజుతో పోలిస్తే పెరిగాయి.. కానీ!

OG Collections: ‘ఓజి’ దసరా హాలిడేని క్యాష్ చేసుకుంది.. కానీ?

Kantara Chapter 1 Collections: అదిరిపోయిన ‘కాంతార చాప్టర్ 1’ ఓపెనింగ్స్

OG Collections: వీకెండ్లో సూపర్.. వీక్ డేస్ లో యావరేజ్

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1′(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

trending news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

56 mins ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

3 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

4 hours ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

6 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

7 hours ago

latest news

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

3 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

6 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

7 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

8 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version