Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Hyper Aadi: జబర్దస్త్ ద్వారా కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించిన హైపర్ ఆది?

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించిన హైపర్ ఆది?

  • July 5, 2022 / 05:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hyper Aadi: జబర్దస్త్ ద్వారా కోట్ల రూపాయల ఆస్తిని సంపాదించిన హైపర్ ఆది?

హైపర్ ఆది ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. అదిరే అభి సహాయంతో జబర్దస్త్ కార్యక్రమంలోకి అడుగుపెట్టిన హైపర్ ఆది అతి తక్కువ సమయంలోనే తనలో ఉన్న టాలెంట్ తో స్క్రిప్ట్ రైటర్ గాను, కమెడియన్ గారు అందరిని మెప్పించారు.ఈ విధంగా హైపర్ ఆది తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను సందడి చేయడంతో ఈయన ఏకంగా టీం లీడర్ గా అవకాశాన్ని అందుకున్నారు. ఇలా హైపర్ ఆది టీం లీడర్ అయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి రేటింగ్స్ కూడా అమాంతం పెరిగిపోయాయి.

చాలామంది ఆది స్కిట్ కోసమే జబర్దస్త్ కార్యక్రమాలు చూసేవారు.ఈ విధంగా జబర్దస్త్ ద్వారా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకోవడమే కాకుండా ఈ కార్యక్రమంలో ఒక్కో ఎపిసోడ్ కి లక్షలలో రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంతో హైపర్ ఆది భారీగా ఆస్తులను కూడబెట్టినట్టు తెలుస్తుంది. హైపర్ ఆది బిటెక్ పూర్తి చేసుకుని సంపాదన కోసం హైదరాబాద్ వచ్చే సమయంలో తన పదహారే ఎకరాల పొలం అమ్మడమే కాకుండా ఏకంగా 20 లక్షల రూపాయల అప్పు కూడా ఉండేదట.

అయితే ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీగా సంపాదించి తన అప్పు మొత్తం కట్టడమే కాకుండా తాను అమ్మిన 16 ఎకరాల పొలాన్ని కూడా కొనుగోలు చేశారు. ఇకపోతే ఆది తండ్రికి ఉంగరాలు అంటే ఎంతో పిచ్చి అని తెలిసింది. తన తండ్రి చేతి పదివేలకు పది ఉంగరాలను కూడా కొనిచ్చినట్టు ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ విధంగా ఈ కార్యక్రమంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది

తన సొంత గ్రామంలోనే కాకుండా హైదరాబాదులో కూడా ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా పలు కార్యక్రమాల ద్వారా హైపర్ ఆది ఏడాదికి ఏకంగా కోటి రూపాయలకు పైగా సంపాదిస్తారని తెలుస్తోంది. ఆదికి లైఫ్ ఇచ్చినటువంటి జబర్దస్త్ కార్యక్రమం నుంచి ప్రస్తుతం ఈయన తప్పుకున్నారు. ఇలా ఈయన ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడానికి సరైన కారణం మాత్రం తెలియడం లేదు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi
  • #Actor Hyper Aadhi
  • #Hyper Adhi

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

18 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

20 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

19 hours ago
Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

1 day ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

2 days ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version